పవర్ స్టార్ సినిమాలో ప్రియమణి.. లక్కీ ఛాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో సినిమాలో మరో సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై డైరక్టర్ హరీష్ శంకర్ అంచనాలు పెంచుతున్నాడు.

 Priyamani Luccky Chance In  Pawan Kalyan Movie,pawan Kalyan, Priyamani, Pooja He-TeluguStop.com

మీరు ఎన్ని హోప్స్ తో వచ్చినా దాని మించి ఈ సినిమా ఉంటుందని గట్టిగా చెబుతున్నాడు హరీష్ శంకర్.ఈ క్రమంలో హరీష్ శంకర్ కామెంట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

ఇదిలాఉంటే ఈ సినిమాలో ఆల్రెడీ బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.పూజా హెగ్దే తో పాటుగా సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని టాక్.

సినిమాలో పవన్ సరసన ప్రియమణికి ఛాన్స్ దక్కినట్టు టాక్.ఆల్రెడీ నేషనల్ అవార్డ్ తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ప్రియమణి పెళ్లి తర్వాత కెరియర్ కు కొంత గ్యాప్ వచ్చినా మళ్లీ నారప్ప, విరాటపర్వం సినిమాలతో సత్తా చాటుతుంది.

ఇప్పుడు ప్రియమణికి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ తో ప్రియమణి సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం ప్రియమణి తిరిగి ఫాం లోకి వచ్చేసినట్టే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube