తన న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్ తో ప్రియమణి ఏమందంటే?

సినిమా స్టార్ లకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు.స్టార్స్ పోస్ట్ చేసిన ఫోటోకు, వీడియోకు అభిమానులు కామెంట్స్ చేస్తుంటారు.

 What Is Priyamani With A Netizen Who Asked For Her Nude Photo?/actress Priyamani-TeluguStop.com

ఇక అందరి అభిమానులను అనలేము కాని కొందరు మాత్రం మరీ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తుంటారు.దీంతో ఎంతో మంది స్టార్స్ ఇలా ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి.

ఇక తాజాగా నటి ప్రియమణి తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది.ఇక ఆ ఫోటో క్రింద ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఆ నెటిజన్ ప్రియమణిని అడిగిన ఓ ప్రశ్నకు ప్రియమణి ఇచ్చిన ఆన్సర్ తో ఇక క్షమాపణ కోరక తప్పలేదు.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఎప్పుడు ట్రెండీగా ఉండే ప్రియమణి బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక ఆ పోస్ట్ కు స్పందించిన ఓ నెటిజన్ మీరు ఈ ఫొటోలో ఎంతో అందంగా ఉన్నారు.మీ న్యూడ్ ఫోటో పోస్ట్ చేస్తారా అని ప్రియమణిని అడిగాడు.

అయితే అతనిని ఏ మాత్రం నోరు జారకుండా ఆ నెటిజన్ సిగ్గు వచ్చేలా ఘాటు రిప్లై ఇచ్చింది.నువ్వు నీ అమ్మ, చెల్లిది న్యూడ్ ఫోటో పంపు… అప్పుడు నేను నా న్యూడ్ ఫోటో పంపిస్తా అని తిరిగి అతని పోస్ట్ కుకామెంట్ చేసింది.

ఇక ఆ నెటిజన్ సారీ మేడం అని రిప్లై ఇచ్చాడు.ఇక ప్రస్తుతం నెట్టింట్లో ప్రియమణి ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.

మేము కూడా మీ ఇంట్లో లాంటి మనుషులమే.ఇలా నెటిజన్ లు ఇటువంటి ప్రశ్నలు అడగడం తప్పని ప్రియమణి అభిమానులు నెటిజన్ ను ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube