ప్రియమణికి విద్యాబాలన్ ఏం అవుతుందో తెలుసా?  

priyamani and vidhyabalan relantionship priyamani, vidhya balan, malgudi suba, tollywood, bollywood - Telugu Bollywood, Malgudi Suba, Priyamani, Tollywood, Vidhya Balan

ప్రతి రంగంలో బంధుప్రీతి అనేది ఉంటుంది.కాకపోతే సినీ ఇండస్ట్రీలో మరింత ఎక్కువ ఉంటుంది.

TeluguStop.com - Priyamani And Vidhyabalan Relantionship

అలానే మెగా ఫ్యామిలీ కింద ఒక క్రికెట్ టీమ్, సూపర్ స్టార్ కింద కొందరు హీరోలు.అక్కినేని కుటుంబంలో హీరోలు.

ఎన్టీఆర్ కుటుంబంలో హీరోలు ఉంటారు.సొంతంగా వచ్చినవాళ్లు చాలా అరుదుగా తక్కువగా కనిపిస్తుంటారు.

TeluguStop.com - ప్రియమణికి విద్యాబాలన్ ఏం అవుతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక సొంతంగా వచ్చినవాళ్లు కూడా స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న ఎక్కువ కాలం సినీ ఇండస్ట్రీలో నిలవలేరు.ఇది అంత పక్కన పెడితే.కొందరు హీరోలు.హీరోయిన్లు సొంతంగా వచ్చి మంచి స్టార్ డామ్ సొంతం చేసుకున్నారు.

ఇక కొందరు బంధువుల సాయంతో వచ్చిన వారి వల్ల ఇండస్ట్రీలో ఉన్నారు అనేది మనకు తెలియదు.

అలానే ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రియమణికి సినీ ఇండస్ట్రీలో బంధుత్వాలు ఉన్నాయనేది చాలామందికి తెలియదు.

ఎవరబ్బా అనుకుంటున్నారా? అదేనండి.బాలీవుడ్ లో తన అందంతో నటనతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విద్య బాలన్.

ప్రియమణి, విద్యాబాలన్ కజిన్ సిస్టర్స్ ట.కేవలం విద్య బాలన్ మాత్రమే కాదు ప్రముఖ ప్లేబాక్ సింగర్ మాల్గుఢి శుభకి కూడా ప్రియమణి మేనకోడలు అవుతుందట.

ఇక వీళ్ళు మాత్రమే కాదు మరెంతో మంది నటుల మధ్య బంధుత్వాలు ఉన్నప్పటికీ చాలామందికి తెలియదు.బంధువులు మంచి నటులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి సొంతంగా ప్రయత్నాలు చేసి సొంతంగానే ఎంతోమంది నటులు గుర్తింపు తెచ్చుకున్నారు.

అలానే ప్రియమణి కూడా టాలీవుడ్ లో ఎవరిసాయం లేకుండా స్టార్ హీరోయిన్ అయ్యింది.పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియమణి ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

అంతేకాదు వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తుంది ప్రియమణి.

#Vidhya Balan #Malgudi Suba #Priyamani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Priyamani And Vidhyabalan Relantionship Related Telugu News,Photos/Pics,Images..