క్లీవేజ్ షో తో రచ్చ చేస్తున్న ప్రియా వారియర్...!

దక్షిణాది చిత్ర సీమలో ప్రియా ప్రకాష్ వారియర్ అంటే తెలియని వారు ఉండరు.ఒకే ఒక్క కన్నుగీటి తో రాత్రికి రాత్రి స్టార్ డం తెచ్చుకుంది ఈ భామ.‘ ఒరు అదార్ లవ్ ‘ అనే సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల అయిన రోజు దేశవ్యాప్తంగా ఓ సంచలనాన్ని క్రియేట్ చేసింది.ఆ ఒక్క దెబ్బతో తన జీవితం మొత్తం మారిపోయింది.

 Priya Prakash Varrior, Hero Nithin, Tollywood, Producers, Directors-TeluguStop.com

కుర్రకారులో క్రేజ్ సంపాదించడంతో అనేకమంది సినీ దర్శకులు సినిమాలో నటింపచేయడానికి ఆమె వైపు పరుగులు పెట్టారు.కొన్నిసార్లు ఆమెకున్న క్రేజ్ ను బట్టి ఏకంగా స్క్రిప్ట్ మార్చేసారు అంటే ఆవిడ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఆ సినిమా రిలీజ్ కానంతవరకు ఆవిడ గురించి ఏవేవో విషయాలు బయటకు వచ్చాయి.ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యిందో ప్రియా వారియర్ కు ఉన్న క్రేజ్ మొత్తం తుస్సుమంది.

అప్పటివరకు ఇంటిదగ్గర క్యూలు కట్టిన నిర్మాతలు దర్శకులు కూడా ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గారు.అప్పటి వరకు రెమ్యూనరేషన్ విషయంలో బాగా డిమాండ్ చేసిన ఈ భామ నిర్మాతలు వెనక్కి తగ్గే సరికి ఆవిడ కూడా తన రూటు మార్చి తక్కువ రెవెన్యూ రేషన్ కు సినిమాలు చేయడం ఒప్పుకొంది.

ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ ఇండస్ట్రీలో నటింపజేయాలని అనేక మంది నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ ఆ తర్వాత ఆమె క్రేజ్ పూర్తిగా తగ్గిపోవడంతో కాస్త వెనక్కి తగ్గారు.అలా పూర్తిగా క్రేజ్ తగ్గిపోయిన ఆవిడ తనను ఇండస్ట్రీలో గుర్తు పెట్టేందుకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇందులో భాగంగానే తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు రచ్చరచ్చ చేస్తున్నాయి.హాట్ హాట్ ఫోటో షూట్లతో ప్రియా వారియర్ రెచ్చిపోయింది.

ఆమె అందాలను ఆరబోస్తూ తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను నిలబెట్టుకుంటూ వస్తోంది.ఇకపోతే తాజాగా ఆవిడ చేసిన ఫొటోస్ లో క్లీవేజ్ షో తో అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.

ఈ క్లీవేజ్ షో చేసిన ఫోటోషూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నితిన్ సరసన నటిస్తోంది.

హీరో నితిన్ నటించబోయే చెక్ సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇకపోతే తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఎంతగానో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube