నీ కోసం మేం ప్రార్థిస్తున్నాం.. శ్రీరామచంద్రపై ప్రియా కామెంట్స్ వైరల్!

Priya Ravi Anee Master Prays For Sri Ramachandra To Get Well Soon In Bigg Boss 5 Telugu

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కంటెస్టెంట్ ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది.ఫినాలి టికెట్ సాధించి నేరుగా టాప్ ఫైవ్ లో కి వెళ్దామని హౌస్ లోని కంటెస్టెంట్ లు అందరూ ప్రయత్నిస్తున్నారు.

 Priya Ravi Anee Master Prays For Sri Ramachandra To Get Well Soon In Bigg Boss 5 Telugu-TeluguStop.com

ఈ దూరంలోనే తాజాగా ఐస్ తో ఆట ఆడించాడు.ఈ టాస్క్ లో శ్రీ రామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్, సిరిల కాళ్లు చచ్చుబడ్డట్టు అయిపోయాయి.

ప్రియాంక సింగ్ పరిస్థితి కూడా అదే మాదిరిగా మారినప్పటికీ కొద్దిసేపటికి సెట్ అవడంతో అందరికీ సపర్యలు చేయడం మొదలుపెట్టింది.

 Priya Ravi Anee Master Prays For Sri Ramachandra To Get Well Soon In Bigg Boss 5 Telugu-నీ కోసం మేం ప్రార్థిస్తున్నాం.. శ్రీరామచంద్రపై ప్రియా కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే మొదట శ్రీ రామచంద్రకు వేడినీళ్ళతో కాపడం పెట్టి ఆయిల్ మసాజ్ చేసింది.

దీంతో శ్రీ రామచంద్రకు నడవలేని పరిస్థితి వచ్చింది.వేడి నీళ్లు వాడవద్దని బిగ్ బాస్ ఎంత హెచ్చరించినా కూడా ప్రియాంక వినలేదు.

దీనితో శ్రీ రామచంద్ర కాళ్ళు వాచి పోవడంతో మెడికల్ రూమ్ లోకి పంపించాడు బిగ్ బాస్.శ్రీ రామ్ చంద్ర కాళ్లకు కట్టుకట్టి ఒక మూలన కూర్చో పెట్టారు.

ఇక శ్రీరామ్ ను ఆ పరిస్థితిలో చూసే సరికి రవి, ప్రియా, అనీ మాస్టర్, దీప్తి సునైనా లాంటివారు ఎమోషనల్ అయ్యారు.

Telugu Bigg Boss Task, Deepthi Sunaina, Legs, Manas Sunny, Priya, Priyanka Singh, Ravi, Sri Ram Chandra-Movie

బిగ్ బాస్ హౌస్ లో జెన్యూన్ పర్సన్ అయిన శ్రీరామ్ నీకోసం మేమంతా ఉన్నాం.స్టే స్ట్రాంగ్.నీకోసం ప్రార్ధిస్తుంటాను.

త్వరగా కోలుకోవాలి.శ్రీరామ్ అంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రియా ఎమోషనల్ అయ్యింది.

నా అనుకునే వాళ్ళ కోసం ఎప్పుడూ ఉంటాను అని రవి ఎమోషనల్ కాగా.అనీ మాస్టర్ సైతం శ్రీరామచంద్ర పరిస్థితిపై స్పందించింది.

#Bigg Boss Task #Manas Sunny #Priyanka Singh #Deepthi Sunaina #Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube