ఫొటోటాక్ : వింక్ బ్యూటీ అందమైన అందాల ప్రదర్శణ

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌ గా సక్సెస్ కాలేక పోతుంది.కాని ఆమె అందాల ప్రదర్శణ మరియు ఆమె స్కిన్ షో చీర కట్టు ఫొటోలు ఇలా ప్రతి ఒక్కటి కూడా సోషల్‌ మీడియాలో మంచి ఆధరణ దక్కించుకుంటాయి.

 Actress Priya Prakash Wariar Saree Cute Pics Viral, Actress Priya Prakash, Film-TeluguStop.com

సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో మరింతగా కళ్లు పెద్దవి చేసి చూసే విధంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఓ మలయాళ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో ఈ అమ్మడు పాల్గొంటుంది.రెగ్యులర్ గా తన ఫొటోలను షేర్ చేస్తూ ఉండే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

చీర కట్టులో సహజంగానే చాలా అందంగా ముద్దుగుమ్మలు కనిపిస్తారు.అలాంటిది ఇలా చూపించి చూపించకుండా అందాలను చూపిస్తే ఎవరైనా అలా ఉండి పోవాల్సిందే.అందాల సంపదను ప్రియా ప్రకాష్‌ వారియర్‌ చూపిస్తున్న తీరు అందరికి కన్నుల వింధు అనడంలో సందేహం లేదు.

ఈ అమ్మడు చేస్తున్న అందాల వింధులో ఇది ఒక భాగం.రక రకాల ప్రదర్శణలు ఈ అమ్మడు చేసింది.ఇది అంతకు మించి ఏమీ కాదు.

కాని ఈ అమ్మడు చేస్తున్న అందాల ప్రదర్శణ చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.నిజంగా ఇది చాలా ప్రత్యేకంగా ఉందంటూ నెటిజన్స్ ఆమెకు ఫిదా అవుతున్నారు.

తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇటీవల తేజ సజ్జా తో కలిసి ఇష్క్‌ సినిమా తో వచ్చింది.ఆ సినిమా నిరాశ పర్చడంతో మరో ఆఫర్ కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube