రష్యా రోడ్లలో ప్రియా ప్రకాష్ రచ్చ.. వైరల్ ఫోటోలు?

ఒక కన్ను గీటుతో యువతను తన వైపు పడేలా చేసిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.తాను నటించిన ఒరు అడార్ లవ్ అనే సినిమాలో ఓ పాటలో కన్ను కొట్టి ఎంతలా క్రేజ్ సంపాదించుకుందో చూశాం.

 Priya Prakash Viral Photos On The Russia Roads, Priya Prakash, Viral Photos, Rus-TeluguStop.com

ఇక ఈ ఒక్క ఎక్స్ ప్రెషన్స్ తో ప్రపంచాన్ని తన వైపు లాక్కుంది.కానీ సినిమాతో మాత్రం అంత సక్సెస్ ను అందుకోలేదు.

కేవలం ఒక్క ఎక్స్ ప్రెషన్ తో మాత్రమే ప్రియా ప్రకాష్ హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉంటే తాజాగా రష్యా రోడ్లపై బాగా రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ.

తన మొదటి సినిమా తర్వాత శ్రీదేవికి సంబంధించిన శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో కీలక పాత్రలో నటించగా.ఇక ఈ సినిమా ట్రైలర్ తోనే ముగింపు ఎదుర్కొంది.

ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఈ సినిమా కూడా అంతా సక్సెస్ ను ఇవ్వలేదు.ఇక ఈ సినిమా తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ తో ఇష్క్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఫోటోలతో బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఇటీవలే మరిన్ని ఆఫర్ ల కోసం హాట్ నెస్ ని కూడా పరిచయం చేసింది.

ఇటీవలే తన అందాలతో క్లీవేజ్ షో చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ తన ఫ్రెండ్స్ తో కలిసి రష్యా వెకేషన్ కు వెళ్ళింది.

రష్యా రాజధాని మాస్కోలో తన స్నేహితులతో కలసి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ కు వెళ్తూ రోడ్ల పైన బాగా రచ్చ చేసింది.

ఇక తాజాగా తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోను నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక ఈ బ్యూటీ ఇంతవరకు ఒక్క సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకోలేదు.సక్సెస్ కోసం ఆరాటపడుతున్న ప్రియా ప్రకాష్ తాను నటించిన ఇష్క్ సినిమాతో ఎటువంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.