అప్పట్లో కన్ను కొట్టిన ఈ ముద్దుగుమ్మ పత్తా లేకుండా పోయిందిగా పాపం…  

Priya prakash varrier , Malayali heroine, movie offers news, Malayalam, - Telugu Malayalam, Malayali Heroine, Movie Offers News, Priya Prakash Varriyar

గత ఏడాది మలయాళం భాషలో ప్రముఖ దర్శకుడు ఓమర్ లోలు దర్శకత్వం వహించిన “ఓరు ఆదార్ లవ్” అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి మలయాళ  ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రియా ప్రకాష్ వారియర్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఈ చిత్రంలో ఈ అమ్మడు తన అందమైన కళ్ళతో కన్ను గీటే సన్నివేశాలు.

 Priya Prakash Varrier Malayali Heroine

అయితేఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

దీంతో అప్పట్లో ఈ అమ్మడు ఓ ప్రముఖ సంస్థ యొక్క ఉత్పత్తులను తన సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రమోట్ చేసేందుకుగాను దాదాపుగా పదిహేను లక్షల రూపాయలకు పైగా తీసుకుంది.

అప్పట్లో కన్ను కొట్టిన ఈ ముద్దుగుమ్మ పత్తా లేకుండా పోయిందిగా పాపం…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ మధ్యకాలంలో ఏమైందో ఏమో గాని ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం తన తదుపరి చిత్రాల గురించి ఇలాంటి విషయాలను బాహ్య ప్రపంచానికి తెలియనివ్వడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడుకి  చేతిలో సినిమా ఆఫర్లు లేకపోవడంతో పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ హాట్ హాట్ ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.

అంతే గాక వాటిని సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచుతోంది.ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా డెబ్భై లక్షలకి పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు.

#Malayalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Priya Prakash Varrier Malayali Heroine Related Telugu News,Photos/Pics,Images..