ఆ హీరోతో ఛాన్స్ వస్తే వదులుకోనంటున్న ప్రియా వారియర్..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం అంత సులభం కాదు.ఓవర్ నైట్ లో దేశమంతటా గుర్తింపు, పాపులారిటీ కొందరు సెలబ్రిటీలకు మాత్రమే వస్తుంది.

 Priya Prakash Varrier Interesting Comments About  Allu Arjun, Priya Prakash Varr-TeluguStop.com

అలా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు.ఇప్పటివరకు ప్రియ నటించిన సినిమాలేవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కాకపోయినా ఆమెకు కోట్ల సంఖ్యలో అభిమానులు, సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఉన్నారు.

స్టార్ హీరోల సినిమాల్లో ప్రియకు ఛాన్స్ వస్తే మాత్రం నటిగా ప్రియా వారియర్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంది.అయితే కొన్ని రోజుల క్రితం ప్రియా వారియర్ కు బన్నీ మూవీలో ఛాన్స్ వచ్చిందని.

అయితే ఆ ఆఫర్ ను ప్రియా వారియర్ రిజెక్ట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.ప్రస్తుతం చెక్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రియా వారియర్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Allu Arjun, Career, Climax, Interview, Offers, Priyaprakash, Tollywood-Mo

తనకు అల్లు అర్జున్ అంటే ఎంతో అభిమానమని.కేరళలో భారీగా అభిమానులు ఉన్న నటులలో అల్లు అర్జున్ కూడా ఒకరని.అల్లు అర్జున్ నటించిన సినిమాలనే చూస్తూ తాను పెరిగానని.బన్నీకి జోడీగా నటించే ఆఫర్ ను తాను రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజం లేదని అన్నారు.

ప్రియా వారియర్ స్పందించి గతంలో వైరల్ అయిన గాసిప్స్ కు చెక్ పెట్టారు.

మరోవైపు చెక్ మూవీ ఫలితంపైనే ప్రియా వారియర్ కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

ఈ సినిమా హిట్ అయితే మిడిల్ రేంజ్ హీరోలు, స్టార్ హీరోలు ప్రియకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.ఈరోజు విడుదలైన చెక్ సినిమాలో క్లైమాక్స్ హైలెట్ గా ఉండనుందని ప్రేక్షకుల అంచనాలను భిన్నంగా దర్శకుడు క్లైమాక్స్ ను చిత్రీకరించారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube