ప్రియా ప్రకాష్ తండ్రి ఆఫీస్ లో ఉండగా..పక్కన వ్యక్తి వాట్సాప్ లో ప్రియా వీడియో చూపించేసరికి ఏమైందో తెలుసా.?

ప్రియా ప్రకాష్‌ వారియర్, నూరిన్‌ షరీఫ్, రోషన్‌ ముఖ్య తారలుగా ఒమర్‌ లులు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’.ఈ చిత్రాన్ని ‘లవర్స్‌ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్‌ పతాకంపై ఎ.

 Priya Prakash Varrier Father Faceing Strange Situation-TeluguStop.com

గురురాజ్, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు.షాన్‌ రెహమాన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ విడుదల చేశారు.

కన్నుకొట్టి రాత్రికిరాత్రే స్టార్ అయిపొయింది ప్రియా ప్రకాష్.అసలు ప్రియకు ఒరు ఆధార్ లవ్ లో అవకాశం ఎలా వచ్చింది.

ఈమె సెలబ్రిటి స్టేటస్ తర్వాత ఇప్పుడు వాళ్ల ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.

ఒరు ఆధార్ లవ్ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్ కి వెళ్లినప్పుడు కంగారులో ఆడిషన్ సరిగ్గా ఇవ్వలేకపోయింది.దాంతో సినిమాలో చిన్న అవకాశం అది కూడా ఐదుగురు అమ్మాయిల్లో ప్రియ ఒకర్తిగా సెలక్ట్ అయింది.ఆ తర్వాత ప్రియా యాక్టింగ్ చూసి తనని మెయిన్ రోల్ గా ఎంపిక చేశారు.

వాట్సప్లో ప్రియ వీడియో చక్కర్లు కొడుతున్నప్పుడు ప్రియ తండ్రి కొలిగ్ ఒకరు అది వాళ్లనాన్నకి వాట్సప్ చేసి.ఈ అమ్మాయి చూసావా ఎలా చేసిందో.ఎవరో తెలుసా అని అడిగారట.దానికి ఆయన సమాధానంగా తెలుసు నా కూతురు అని చెప్పడంతో అవాక్కవడం అవతలి వ్యక్తి వంతైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube