ప్రస్తుతం హీరోయిన్స్ తమపై ఇండస్ట్రీ దృష్టి పడటానికి బాగా హాట్ గా మారుతున్నారు.నిత్యం సోషల్ మీడియా వేదికగా తమ హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తున్నారు.
చిన్న హీరోయిన్స్ నుండి స్టార్ హీరోయిన్స్ వరకు ఇదే ఫాలో అవుతున్నారు.సినీ ఇండస్ట్రీ కూడా హీరోయిన్స్ నుండి హాట్ గ్లామర్ లనే కోరుకుంటున్నారు.
దీంతో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ విందును వడ్డించక తప్పట్లేదు.ఇక ఈ మధ్య చిన్న హీరోయిన్స్ కూడా మునుపెన్నడూ లేని విధంగా రెచ్చిపోతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో హీరోయిన్ వింక్ బ్యూటీ కూడా తన లుక్ తో షాక్ అయ్యేలా చేస్తుంది.
ఒక కన్నుగీటు తో యువతను తన వైపు పడేలా చేసిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.
తాను నటించిన ఒరు ఆడార్ లవ్ అనే సినిమాలో ఓ పాటలో కన్ను కొట్టి ఎంతలా క్రేజ్ సంపాదించుకుందో చూశాం.కానీ ఆ సినిమా మాత్రం అంత సక్సెస్ ను ఇవ్వలేదు.
ఇక దివంగత శ్రీదేవికి సంబంధించిన శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో కీలక పాత్రలో నటించిన ప్రియా వారియర్ కు ఈ సినిమా ట్రైలర్ తోనే ముగింపు దశ ఎదురయ్యింది.

ఇక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమాలో నటించగా ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు.ఆ తర్వాత బాలనటుడు తేజ సజ్జ తో మరో సినిమా ఇష్క్ లో హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సమయంలో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.
అంతేకాకుండా తెలుగులో మరో సినిమాలో అవకాశం అందుకుంది ఈ బ్యూటీ.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఈ మధ్య గ్లామర్ ను పరిచయం చేస్తుంది.ఇప్పటివరకు తనకంటూ మంచి సక్సెస్ ను అందుకోలేని ప్రియా ఇకపై మంచి అవకాశాల కోసం తెగ ఆరాటపడుతుంది.దీంతో ఈ బ్యూటీ హాట్ గర్ల్ గా మారింది.
ప్రస్తుతం తను షేర్ చేసిన ఓ హాట్ ఫోటో వైరల్ గా మారింది.అందులో తన ఎద అందాలతో మరింత క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది.
ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.