హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటానన్న నెటిజన్.. ఆమె ఏమన్నారంటే..?

సినిమా హీరోలను, హీరోయిన్లను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే సంగతి తెలిసిందే.ఒకప్పుడు ఇష్టమైన హీరోను, హీరోయిన్ ను కలవడం కష్టం అయినా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా సహాయంతో ఫేవరెట్ హీరోలను, హీరోయిన్లను సులభంగా కలిసే అవకాశం కలుగుతోంది.

 Priya Bhavani Shankar Replied Netizen Who Ask Her Marriage Proposal-TeluguStop.com

అయితే ఇదే సమయంలో కొందరు నెటిజన్లు మాత్రం సెలబ్రిటీలను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని మెసేజ్ లు పెడుతున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రియా భవానీ శంకర్‌ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Priya Bhavani Shankar Replied Netizen Who Ask Her Marriage Proposal-హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటానన్న నెటిజన్.. ఆమె ఏమన్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా నెటిజన్లతో ప్రియా భవాని ముచ్చటించగా ఒక నెటిజన్ ప్రియా భవానీ శంకర్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు.ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో కూడా ఆమెనే అడిగారు.

అయితే నెటిజన్ ప్రశ్న విని ఆశ్చర్యపోయిన నటి నెటిజన్ హర్ట్ కాకుండా సమాధానం ఇచ్చారు.

Telugu Manchu Manoj, News Reader, Priya Bhavani Marriage Proposal, Priya Bhavani Shankar, Reply To Netizen, Telugu Movie, Who Ask Her Marriage-Movie

కొత్తవారికి తనతో ప్రయాణం చేయడం అంత తేలిక కాదని ప్రియా భవాని తెలిపారు.అందువల్ల మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకోకుండా ఉంటే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు.అదే మీకు సురక్షితమని ఆమె తెలిపారు.

హీరోయిన్ సమాధానం విని ఆశ్చర్యపోవడం నెటిజన్ వంతైంది.ప్రియా భవానీ శంకర్ మొదట న్యూస్ రీడర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.

Telugu Manchu Manoj, News Reader, Priya Bhavani Marriage Proposal, Priya Bhavani Shankar, Reply To Netizen, Telugu Movie, Who Ask Her Marriage-Movie

ఆ తరువాత బుల్లితెర నటిగా మారిన ప్రియా భవానీ శంకర్ సినిమాల్లో అవకాశాలు రావడంతో పలు సినిమాల్లో నటించారు.ఒక నటుడితో ఈమె ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.ప్రియా భవాని నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండటం గమనార్హం.తెలుగులో మనోజ్ హీరోగా తెరకెక్కబోయే ఒక సినిమాలో ప్రియా భవాని నటించనున్నారని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

#Manchu Manoj #PriyaBhavani #PriyaBhavani #WhoAsk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు