తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాలు నిలిపివేత

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.దీనిలో భాగంగా సాయంత్రం స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.

 Private Vehicles Will Be Stopped On Tirumala Hill-TeluguStop.com

ఈ నేపథ్యంలో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది.దీంతో తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాలను పోలీసులు నిలిపివేశారు.

కొండపై 12 వేల వాహనాలకే టీటీడీ అధికారులు పార్కింగ్ ఏర్పాటు చేశారు.పార్కింగ్ ప్లేస్ నిండిపోవడంతో వాహనాలను ఆపేస్తున్నారు.

అలిపిరి వద్దే వాహనాలను పార్కింగ్ చేసి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా తిరుమల చేరుకోవాలని పోలీసులు సూచించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube