మూడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల ధనదాహం.. ?

డబ్బు కంటే విలువైంది ప్రాణం.కానీ నేడు లోకంలో ప్రాణం కంటే డబ్బునే విలువైనదిగా భావిస్తూ అజ్ఞానంలో బ్రతుకుతున్నారు మనుషులు.

 Private Hospital Cruel Operate-TeluguStop.com

మనీ అనేది ఎప్పుడైనా సంపాధించ వచ్చూ.కానీ ప్రాణం పోతే తిరిగి తీసుకు రావడం కష్టం.

ముఖ్యంగా వైద్యులు వైద్యం చేసే విషయంలో మాత్రం ఈ మాటలు తప్పని సరిగా గుర్తు పెట్టుకోవాలి.కానీ నేడు ఆ పరిస్దితులు లేవు.

 Private Hospital Cruel Operate-మూడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల ధనదాహం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల ధనదాహం కారణంగా ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.ఉత్తరప్రదేశ్‌, కౌశాంబి జిల్లాలోని మంజన్‌పూర్ పట్ణంలో నివసిస్తున్న మూడేళ్ల బాలికకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.కాగా ఆమెను పరీక్షించిన వైద్యులు చివరికి సర్జరీ చేశారు.

ఇక వారు అడిగినంత బిల్లు ఆ బాలిక తల్లిదండ్రులు చెల్లించక పోవడంతో ఆ వైద్యులు ఆపరేషన్ చేసిన ప్రదేశంలో కుట్లు వేయకుండా డిశ్చార్చ్ చేశారట.ఆ తర్వాత ఆ బాలిక పరిస్ది విషమంగా మారిందట.

ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేయగా, దీనిపై స్పందించిన ప్రయాగ్‌రాజ్ జిల్లా వైద్యాధారికారులు దర్యాప్తుకు ఆదేశించారట.

#Operate #Uttar Pradesh #Manjanpur #Child #Cruel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు