వైరల్ అవుతున్న మహేష్ బాబు బట్ట తల ఫొటోలు...

తెలుగు సినిమా పరిశ్రమలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే మహేష్ బాబు మొదటగా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని తన కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

 Tollywood Hero Prince Mahesh Babu Bald Head Photos Viral, Mahesh Babu, Tollywo-TeluguStop.com

 కాగా మహేష్ బాబు ఇటీవలే హీరోగా నటించినటువంటి “సరిలేరు నీకెవ్వరు” చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అంతేగాక సంక్రాంతి బరిలో దిగిన టువంటి ఈ చిత్రం దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

Telugu Babu Bald, Mahesh Babu, Ramesh Babu, Tollywood, Tollywoodprince-Movie

కాగా ఈ మధ్య మహేష్ బాబుకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఇంతకీ ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే మహేష్ బాబు తన సోదరుడు ప్రముఖ సీనియర్ హీరో రమేష్ బాబుతో కలిసి తీసుకున్నట్లు తెలుస్తుంది.  అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.? ఈ ఫోటోలలో రమేష్ బాబుతో పాటూ మహేష్ బాబు కూడా కొంతమేర బట్ట తలతో కనిపిస్తున్నారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ విషయంపై  స్పందిస్తూ కొందరు నెగిటివ్ అభిమానులు తమ అభిమాన హీరో మహేష్ బాబు ఫోటోలను ఇలా చిత్రీకరించారని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Babu Bald, Mahesh Babu, Ramesh Babu, Tollywood, Tollywoodprince-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు తెలుగులో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా మహానటి చిత్ర ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వం నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కరోనా వైరస్ కారణంగా కొంతకాలంగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube