మోదీ కేరాఫ్ మంచూరియ !   Prime Minister Narendra Modhi Doop Was Making Manchuriya     2018-10-15   16:47:13  IST  Sai M

చంద్రబాబు నాయుడికి తాను ఏమీ తక్కువ కాదు అనుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు మోదీ కూడా లైన్ లోకి వచ్చేసాడు. నిన్నటి దాక అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడను పోలిన మనిషి కి సంబందించిన వీడియో నిన్నటి దాక సోషల్ మీడియాలో ట్రోల్ అయిన విషయం తెలిసిందే.. ఆ వీడియోను ప్రముఖ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోని పోస్టు చేస్తూ తనని చూపించిన వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇస్తానని అన్న విషయం తెలిసిందే.

తాజాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాని మోదీ వంతు వచ్చింది. అచ్చం ఆయన మాదిరే ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మోదీని పోలిన వ్యక్తి టీషర్ట్ ధరించి, మంచూరియా తయారు చేస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి పేరు కానీ, వివరాలు కానీ ఇంకా తెలియరాలేదు.