ఈనెల 29వ తారీఖున విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ..!!

Prime Minister Modi Will Go On A Foreign Tour On The 29th Of This Month

ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖరారైంది.అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు.రోమ్ లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో… మొదట మోడీ రోమ్ లో పర్యటించనున్నారు.ఆ తరువాత ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరగబోయే సదస్సులో మోడీ పాల్గొనున్నారు.

 Prime Minister Modi Will Go On A Foreign Tour On The 29th Of This Month-TeluguStop.com

ఈ సదస్సులో కరోనా కట్టడి… ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థ అదేరీతిలో వాతావరణ మార్పులపై.

మోడీ ప్రసంగించనున్నట్లు సమాచారం.ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం.స్కాట్లాండ్ లో మోడీ పర్యటించనున్నారు.జీ20 సభ్య దేశాల ప్రతినిధులు ప్రభుత్వ అధినేతలు.పాల్గొనే ఈ సమావేశంలో మోడీ ఎనిమిదోసారి పాల్గొంటున్నారు.కాగా 2023లో జీ 20 సమావేశాలు భారత్ లో జరగనున్నాయి. మోడీ సెప్టెంబర్ మాసంలో.అమెరికా పర్యటన చేపట్టారు అనంతరం ఇప్పుడు.

 Prime Minister Modi Will Go On A Foreign Tour On The 29th Of This Month-ఈనెల 29వ తారీఖున విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో విదేశీ పర్యటన చేపడుతూ ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

#Prime Modi Eign #Italy #Modi #Modi Eign #PM Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube