త‌న కాళ్లు మొక్క‌బోయిన బీజేపీ నేత కాళ్లు మొక్కిన ప్ర‌ధాని మోడీ..

దేశ ప్రజల కు ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గతంలో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా సేవలందించాడు.

 Prime Minister Modi Touches Up Bjp Leaders Feet Details, Prime Minister Modi ,to-TeluguStop.com

ఇక ఆ రాష్ట్రంలో మోదీ తిరుగు లేదని చెప్పవచ్చు.వరుసగా నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు.

ఇక ఆ క్రమంలో భారత జనతా పార్టీని మరింత వెలుగులోకి తీసుకు వచ్చి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాడు.ఇప్పుడు భారతదేశ ప్రధానిగా ఒక వెలుగు వెలుగుతున్నాడు మోదీ.

ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఓ ఎన్నికల సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నాడు.

ఒక సభలో మోదీ ప్రవర్తించిన ప్రవర్తన దేశ ప్రజల అందరిని వేరే స్థాయిలో ఆకట్టుకుంటుంది.

అసలేం జరిగిందంటే.తన కు పాదాభివందనం చేస్తున్న బీజేపీ నాయకుడిని వద్దని చెప్పిన మోదీ.

ఆ తర్వాత ఆయన కాళ్లనే నమస్కరించాడు.ఇదంతా చూసిన అక్కడి ప్రజలు, బిజెపి కార్యకర్తలు, నేతలు ప్రధాని మోదీ కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు మోదీ ను తమదైన స్టైల్లో మెచ్చుకుంటున్నారు.

ఇక ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగిసిన సంగతి మనకు తెలుసు.లాస్ట్ టర్మ్ మర్చి ఏడున జరగనున్నట్లు తెలుస్తుంది.కాగా ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.ఇక మోదీ బాల్య జీవిత విషయానికి వస్తే ఆయన వాళ్ల తల్లిదండ్రులకు మూడో సంతానంగా పుట్టాడు.ఇక మోదీ పాఠశాల విద్యను వాద్ నగర్ లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పొందాడు.ఇక ఒక మారుమూల గ్రామంలో తేనీరు అమ్మడం ద్వారా ప్రారంభమైన తన జీవితం ఆయన జీవిత కాల క్రమంలో అనేక మలుపులు తిరిగింది.

ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మోడీ ప్రస్తుత వీడియో పై మీరూ.ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube