యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై పొగడ్తలు వర్షం కురిపించిన ప్రధాని మోడీ..!!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలీఘర్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ తో డబుల్ లాభాలు ఉంటాయని యోగి ఆదిత్యనాథ్ పాలన పై ప్రశంసల వర్షం కురిపించారు.

 Prime Minister Modi Showers Compliments On Up Cm Yogi Adityanath-TeluguStop.com

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే దేశానికి ఒక అభ్యంతరకరంగా ఉండేదని కానీ ఇప్పుడు.అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని జాతీయ అదే రీతిలో అంతర్జాతీయ స్థాయిలో.

పెట్టుబడిదారులకు యూపీ ఇప్పుడు ఒక ఆశాకిరణంగా మారిందని పేర్కొన్నారు.

 Prime Minister Modi Showers Compliments On Up Cm Yogi Adityanath-యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై పొగడ్తలు వర్షం కురిపించిన ప్రధాని మోడీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గుండాలు పాలించే వారని ఆ రీతిగా పాలకులు ఉండేవారని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాయావతి పాలనలనీ ఉద్దేశించి.

సీరియస్ కామెంట్లు చేశారు.అటువంటి దోపిడీదారులు అవినీతి చేసిన వాళ్ళు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు.ప్రస్తుతం ఆదిత్యనాథ్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పుష్కలంగా జరుగుతున్నట్లు మోడీ కొనియాడారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.

మోడీ చేసిన తాజా వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి.

#Modi #Yogi Adityanath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు