అమెరికా పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్న ప్రధాని మోడీ..!!

ప్రధాని మోడీ ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.నిన్న ప్రత్యేక విమానం ద్వారా అమెరికా కు బయల్దేరిన మోడీకి వాషింగ్టన్ లో ఘన స్వాగతం లభించింది.

 Prime Minister Modi Is Busy On His Us Tour-TeluguStop.com

ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు.డిజిటల్ ఇండియా సహకారం దిశగా.

కొంతమంది కీలక వ్యక్తులతో ప్రధాని మోడీ భేటీ అవుతున్నారు.ఈరోజు వాషింగ్టన్.

 Prime Minister Modi Is Busy On His Us Tour-కొత్త డిజిటల్ హెల్త్ మిషన్ కార్డు ప్రకటించనున్న ప్రధాని మోడీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లోని ద విల్డార్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ వేదికగా అడోబ్ సీఈవో శంతను నారాయణ్, క్వాల్ కామ్ సీఈవో క్రిస్టియానోl ఇ అమోన్, వివేక్ లాల్ (జనరల్ అటామిక్స్), మార్క్ విడ్మార్ (ఫస్ట్ సోలార్), స్టీఫెన్ ఏ ష్వార్జ్ మాన్ (బ్లాక్ స్టోన్)లతో సమావేశాలు నిర్వహించారు.

ఇండియాలో 5g సేవలు మరియు ఇతర సాంకేతిక సేవలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో మోడీ చర్చించడం జరిగింది.

ఇదిలా ఉంటే త్వరలోనే మోదీ ప్రభుత్వం కొత్త ఆరోగ్య స్కీమ్‌ను ప్రకటించనున్నది.ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రకటించడానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దేశంలో ప్రతి పౌరుడి వ్యక్తిగత ఆరోగ్య వివరాలు ఈ ఐడి లో పొందు పరుస్తూ సరికొత్త విధానాన్ని దేశంలో తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు ఈ కొత్త డిజిటల్ హెల్త్ మిషన్ సెప్టెంబర్ 27 వ తారీఖున మోడీ ప్రకటించనున్నట్లు సమాచారం.

#Prime Modi #Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు