కుక్కరు ఆవిరితో కరోనాకు చెక్!?

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కు కుక్కర్ ఆవిరితో చెక్ పెట్టచ్చు అంటూ వాట్సాప్ లో ఓ వీడియో హాల్ చల్ చేస్తోంది.ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అదేనండీ.కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు బయట నుండి ఏ వస్తువు తీసుకువచ్చిన శానిటైజర్ తో శుభ్రం చేస్తున్నారు.

 Pressure Cooker Steam Vegetables Covid Viral-TeluguStop.com

అయితే శానిటైజర్ అనేది వస్తువులకు ఉపయోగించడం మంచిది కానీ తినే వస్తువులను, కూరగాయలను శానిటైజర్ తో శుభ్రం చెయ్యడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం.

ఇంకా ఈ నేపథ్యంలోనే కొందరు నీటిలో వేసి కూరగాయాలను శుభ్రం చేస్తుంటే, మరికొందరు వేడి నీటిలో ముంచి తీస్తున్నారు.
మరికొందరు ఉప్పునీటిలో కూరగాయలను, పండ్లను కడుగుతున్నారు.

 Pressure Cooker Steam Vegetables Covid Viral-కుక్కరు ఆవిరితో కరోనాకు చెక్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదంత ఇలా ఉండగా ఓ వ్యక్తి సరికొత్త విధానంలో కాయగూరలను శుభ్రం చేస్తున్నాడు.వేడి వేడి కుక్కరు ఆవిరితో కూరగాయాలను శుభ్రం చేస్తూ వైరస్ ఫ్రీ కూరగాయలను, పండ్లను చేస్తున్నాడు.

ఇంకా దీనికి సంబంధించిన వీడియో గత కొద్దీ కాలంగా వాట్సాప్ లో తెగ ఫార్వార్డ్ అవుతుంది.అయితే ఆవిరితో కరోనా వైరస్ చెక్ పెట్టచ్చు అని కానీ కుక్కరుతో ఇలాంటివి చేయడం ఎంతో ప్రమాదకరం.అందుకే ఇలాంటి వీడియోలు వచ్చినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోండి.

#PressureCooker #Man Sterilising #Vegetables #Viral Video #Corona Virus

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు