టీవీ యాంకర్ ఇంట్లో పేలుడు...  

Pressure Cooker Blast In Tamil Tv Anchor Manimeghlai Home - Telugu Kollywood, Kollywood Movie, Manimeghlai, Manimeghlai Anchor News, Manimeghlai News, Manimeghlai Tv Actress, Tamilnadu

తమిళ మ్యూజిక్ ఛానల్ లో ఒకటైన టువంటి సన్ మ్యూజిక్ ఛానల్ లో ఒకప్పుడు హాట్ సీట్, ఫ్రాంక్ సొల్లాట, బ్లాక్, కోలీవుడ్ డైరీస్, తదితర షోలలో తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి యాంకర్ మనీ మేఘాలయ ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంది.అంతేకాక ఈ అమ్మడు హోస్ట్ గా వ్యవహరించినటువంటి సూపర్ హిట్స్ టీవీ కార్యక్రమం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ అమ్మడు 20 17వ సంవత్సరంలో మాస్టర్ హుస్సేన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం కూడా గడవకముందే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రస్తుతం భర్తను వదిలి పెట్టి మణి మేఘాలై ఒంటరిగా ఉంటోంది.

అయితే తాజాగా మణి మేఘాలై  ఇంట్లో కుక్కర్ ప్రమాదం జరిగింది.అయితే ఇందులో గ్యాస్ మీద పప్పు ఉడుకుతున్న సమయంలో ఎటువంటి విజుల్స్ రాకపోవడంతో ప్రెషర్ ఎక్కువ అయ్యి కుక్కర్ పేలింది.

దీంతో తన వంట గది మొత్తం నాశనం అయిపోయినట్లు యాంకర్ మణి మేఘాలై  తెలిపింది.అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు వంట గదిలో లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం భర్తని విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నటువంటి మనీ మేఘాలయ పలురకాల సినిమాల్లో నటించడానికి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.అంతేగాక ప్రస్తుతం కుక్ విత్ కోమల్ అనే కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pressure Cooker Blast In Tamil Tv Anchor Manimeghlai Home Related Telugu News,Photos/Pics,Images..

footer-test