ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

President Draupadi Murmu Visit In AP

ఇవాళ ఏపీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.రాష్ట్రంలో రెండు రోజులపాటు ఆమె పర్యటన కొనసాగనుంది.

 President Draupadi Murmu Visit In Ap-TeluguStop.com

ఇందులో భాగంగా ఉదయం 10 గంటల 15 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకుంటారు.రాష్ట్రపతికి సీఎం జగన్ ఘనంగా స్వాగతం పలకనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పౌర సన్మాన కార్యక్రమానికి ముర్ము హజరుకానున్నారు.రాష్ట్రపతికి గవర్నర్, సీఎం జగన్ పౌర సన్మానం చేయనున్నారు.

అనంతరం రాష్టపతికి గవర్నర్ విందు ఇవ్వనున్నారు.

మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నానికి రాష్ట్రపతి ముర్ము బయలుదేరి వెళ్లనున్నారు.

విశాఖ తీరంలో జరగనున్న నేవీ డే వేడుకలకు ఆమె హాజరుకానున్నారు.అనంతరం రాత్రి తిరుపతికి వెళ్లనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube