ప్రీస్కూల్ పికాసో... ఏడేళ్ళ పిల్లాడి పెయింటింగ్ ధర 8.51 లక్షలు  

7-year-old Preschool Picasso Takes Art World By Storm - Telugu 7-year-old Preschool Picasso, German, Picasso, Takes Art World By Storm

ఎవరిలో ఎ కళ దాగి ఉంటుందో ఎవరు పసిగట్టలేరు.అయితే చిన్న వయసు నుంచి పిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగు దిద్దగాలిగితే వారిలో సామర్ధ్యం బయటకి వస్తుంది.

7-year-old Preschool Picasso Takes Art World By Storm

ఆ సామర్ధ్యంతో వారు ఎన్ని అద్బుతాలైన చేస్తారు.అలాగే పెయింటింగ్ అనేది చాలా మంది దాగి ఉన్న కళ చిన్నారులు పుస్తకాలు పట్టుకొని దానిపై రంగుల స్కెచ్ లతో పెయింటింగ్ వేస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే ఏడేళ్ళ బాలుడు వేసిన పెయింట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అతను వేసిన పెయింట్ ఏకంగా 8.51 లక్షలకు అమ్ముడుపోయింది.దీనిని కొనుగోలు చేసేందుకు జర్మనీలో చాలా మంది పోటీ పడ్డారు.

మిఖాయిల్ అకర్ తన నాలుగేళ్ల వయసు నుంచి పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు.తన ప్రతిభతో మూడేళ్ల వ్యవధిలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.ప్రస్తుతం ప్రీ స్కూల్ లో చదువుతున్న అతనిని ప్రీస్కూల్ పికాసో అని అందరూ కొనియాడుతున్అంనారు.ఇటీవల మిఖాయిల్ జర్మనీకి చెందిన స్టార్ ఫుట్ బాలర్ మాన్యూల్ నోయిర్ పెయింటింగ్ రూపొందించాడు.

ఇది ఎనిమిదిన్నర లక్షల ధర పలికింది.కాగా మిఖాయిల్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో 40 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

మొత్తానికి తన పెయింటిగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఏడేళ్ళ బుడతడు చిన్న వయసులోనే సెలబ్రిటీగా మారిపోయాడు.మరి భవిష్యత్తులో ప్రపంచ మేటి పెయింటర్స్ అని అతను మరిపిస్తాడేమో చూడాలి

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

7-year-old Preschool Picasso Takes Art World By Storm Related Telugu News,Photos/Pics,Images..

footer-test