యాంకర్ సుమతో వంటలక్క కొత్త వ్యాపారం.. ఏంటో తెలుసా?

స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవరు లేరు.ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ సినిమాలలో కూడా లేదు.

 Premi Viswanath Along With Suma Kanakala Acts In A Advertisement., Premi Viswanath, Suma Kanakala, Advertisement, Social Media-TeluguStop.com

అంతగా ఆకట్టుకున్న ఈ సీరియల్ వయసుతో సంబంధం లేకుండా టీవీల ముందు వాలిపోతున్నారు.అంతే కాకుండా స్టార్ మా లో ఎక్కువ రేటింగ్ ఈ సీరియల్ నుండే వస్తుంది.

ముఖ్యంగా ఈ సీరియల్ ఇంత పాపులర్ కావడానికి కారణం అందులో ఉన్న వంటలక్క, డాక్టర్ బాబు ల పాత్ర.ఈ సీరియల్ లో వీళ్ళిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోగానే ఎప్పుడు కలుస్తారో అని అభిమానుల కన్నులు కాయలుగా మారాయి.

 Premi Viswanath Along With Suma Kanakala Acts In A Advertisement., Premi Viswanath, Suma Kanakala, Advertisement, Social Media-యాంకర్ సుమతో వంటలక్క కొత్త వ్యాపారం.. ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సీరియల్లో వంటలక్క(దీప).దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.ఇటీవల ఈ సీరియల్ గురించి డాక్టర్ బాబు(నిరుపమ్) ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రేమి విశ్వనాథ్ యాంకర్ సుమ తో కొత్త వ్యాపారం మొదలు పెట్టింది.

తెలుగు యాంకర్ అనగానే గుర్తొచ్చేది నటి సుమ.సుమ కొన్ని సినిమాల్లో నటించగా.సినిమాల కంటే ఎక్కువ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనే యాంకర్ సుమ.తన మాటలతో, కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది.

Telugu Premi Viswanath, Suma Kanakala-Movie

యాంకర్ గా గుర్తింపు పొందిన సుమ. వంటలక్క గా గుర్తింపు పొందిన ప్రేమి విశ్వనాథ్ కాంబినేషన్ లో ఓ వ్యాపారం ఉందంటే ఇక అంతే సంగతి.ఇటీవలే ప్రేమి విశ్వనాథ్ యాంకర్ సుమ తో ఓ యాడ్ లో కలిసి నటించింది.

దీనికి సంబంధించిన ఫోటో గురించి ప్రేమి విశ్వనాథ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అందులో డబుల్ హార్స్ తో వస్తున్న ధాన్యాల గురించి యాడ్ లో తెలుపుతూ కనిపించారు.కాగా ఇందులో సుమ, ప్రేమి ల చీరలు ఒకే రంగుతో ఉండగా వారిద్దరి లుక్ తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

అంతేకాకుండా ప్రేమి విశ్వనాథ్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయగా అందులో చీరకట్టుతో బలే అందంగా కనిపించింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube