అమ్మో సౌర్య.. వంటలక్కతో మాములుగా ఆడుకోవట్లేదుగా!  

karthika deepam serial, doctor babu, premi vishwanath, baby krithika, sourya, dance video, Star Maa, Hima, Netizens - Telugu Baby Krithika, Dance Video, Doctor Babu, Hima, Karthika Deepam Serial, Premi Vishwanath, Sourya, Star Maa

స్టార్ మా’లో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ ఎంత ఫెమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు ఈ కార్తీకదీపం సీరియల్ కి ఫ్యాన్స్.

TeluguStop.com - Premi Vishwanath And Baby Krithika Dance Video Viral In Internet

ఇక ఇందులో ఉండే నల్ల దీప.అదేనండీ వంటలక్కకు అయితే లెక్కపెట్టలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు.ప్రతి ఇంట్లో వంటలక్కకు డై హర్డ్ ఫ్యాన్స్ ఉండగా వంటలక్కను అర్థం చేసుకొని డాక్టర్ బాబు కు యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు.

ఇలా వంటలక్క, డాక్టర్ బాబు సీరియల్ అయినా కార్తీక దీపం కార్తీకమాసంలో నే కాకుండా సంవత్సరం అంత అద్భుతంగా రన్ అవుతుంది.

TeluguStop.com - అమ్మో సౌర్య.. వంటలక్కతో మాములుగా ఆడుకోవట్లేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వంటలక్కకు ఎప్పుడో ఒకసారి న్యాయం జరగకుండా ఉండదన్నట్టు సీరియల్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు.అయితే ఈ వంటలక్క సీరియల్ లో ఉండే రౌడీ సౌర్య.మొన్నటి వరకు మొత్తం ఈ పిల్లా చుట్టే సీరియల్ నడిచింది.కానీ ఇప్పుడు చిన్న దీప అదేనండీ హిమ చుట్టూ సీరియల్ నడుస్తుంది.

ఇక సీరియల్ స్టోరీ గురించి పక్కన పెడితే.సౌర్య సీరియల్ లోనే కాదు రియాలిటీ లో కూడా వంటలక్కతో ఓ రేంజ్ లో ఆడుకుంటుంది.ఈ రౌడీ పిల్లకు ప్రత్యేకంగా ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది.ఇక అందులో అభిమానులకు దగ్గరగా ఉంటూ కార్తీకదీపం సీరియల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తెగ హాల్ చల్ చేస్తుంది.

ఇక అలానే వంటలక్కతో ఓ ఆట ఆడుతూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఏంటి రౌడీ పాప సీరియల్ లోనే కాకుండా షూటింగ్ లో కూడా వంటలక్కతో ఆడుకుంటున్నా వ్.చాలా అల్లరి పిల్ల అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

#Doctor Babu #Dance Video #Hima #KarthikaDeepam #Sourya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Premi Vishwanath And Baby Krithika Dance Video Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..