యువతి కడుపులో పెరుగుతున్న దెయ్యం పిల్ల, స్కానింగ్‌ చేసిన డాక్టర్‌కే భయం వేసిందట  

Pregnant Woman Have In The Scan Reveals Devil Baby-devil Baby,in The Scan Reveals Devil Baby,telugu Viral News Updates,viral In Social Media

అప్పుడప్పుడు మనం సోషల్‌ మీడియాలో మరియు ఇతర మీడియాల్లో మెడికల్‌ మిరాకిల్స్‌ జరుగుతున్నాయి అంటూ వార్తలు చూస్తూ ఉన్నాం.వైధ్యులు సైతం ఆశ్చర్యపోయే సంఘటనలు జరుగుతూ ఉంటాయి.ఉదాహరణకు చనిపోతాడనుకున్న వ్యక్తి సరదాగా లేచి తిరగడం, చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి నిలబడటం వంటివి వైధ్య శాస్త్రంలో అత్యంత అరుదుగా జరిగే సంఘటనలు అయితే ఈసారి ఒక డాక్టర్‌ గర్బవతి అయిన అమ్మాయికి స్కానింగ్‌ చేస్తున్న సమయంలో భయపడ్డాడు.

Pregnant Woman Have In The Scan Reveals Devil Baby-devil Baby,in The Scan Reveals Devil Baby,telugu Viral News Updates,viral In Social Media-Pregnant Woman Have In The Scan Reveals Devil Baby-Devil Baby In Telugu Viral News Updates Social Media

Pregnant Woman Have In The Scan Reveals Devil Baby-devil Baby,in The Scan Reveals Devil Baby,telugu Viral News Updates,viral In Social Media-Pregnant Woman Have In The Scan Reveals Devil Baby-Devil Baby In Telugu Viral News Updates Social Media

ఇలాంటిది ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు.కడుపులోని పిండం ఏకంగా డాక్టర్‌ను భయపెట్టింది.అది ఎంతగా అంటే ప్రపంచం మొత్తం కూడా విస్తుపోయేంతగా.మరోసారి ఆమెకు స్కానింగ్‌ చేయాలంటేనే ఆ డాక్టర్‌ భయపడుతున్నాడు.అంతగా ఆ డాక్టర్‌ భయపడటానికి కారణం ఏంటా అంటూ ఆశ్చర్యపోతారున్నా.అసలు విషయం ఏంటీ అంటే ఆ డాక్టర్‌ ఆ గర్బిణి కడుపులో ఉన్న పిండం ఆకారంను చూసి భయపడ్డాడు.స్కానింగ్‌ స్క్రీన్‌పై అతడు చూస్తుండగా అతడికి దెయ్యం కనిపించింది.

పూర్తి వివరాల్లోకి వర్జీనియాకు చెందిన ఐయన్నా కారింగ్టన్‌ అనే 17 ఏళ్ల యువతి గర్బవతి అయ్యింది.ఆమె తన గర్బంలో ఉన్న బేబీ ఎలా ఉందో తెలుసుకునేందుకు 5వ నెల సమయంలో స్కానింగ్‌కు వెళ్లింది.కడుపులో ఉన్నది అమ్మాయా అబ్బాయా అనే విషయం తెలుసుకునేందుకు ఐయాన్నా హాస్పిటల్‌కు వెళ్లిందని కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం ఆమె శిషువు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లి ఉంటుందని అంటున్నారు.

ఆమె ఏ విషయమై వెళ్లిందనే విషయాన్ని పక్కన పెడితే స్కానింగ్‌ చేసిన డాక్టర్‌కు కడుపులో పిండం భయం కలిగించింది.

ఐయన్నాకు స్కానింగ్‌ చేసిన డాక్టర్‌ మానిటర్‌లో శిషువు పరిస్థితి గమనిస్తున్న సమయంలో కడుపులో ఉన్న శిషువు కళ్లు తెరచి చూస్తున్నట్లుగా ఉంది.

దాంతో పాటు దెయ్యంకు ఉన్నట్లుగా జుట్టు లేచి ఉన్నాయి.దాంతో డాక్టర్‌ ఒక్కసారిగా భయపడ్డాడు.ఐయన్నా కడుపులో వింత ఆకారం పెరుగుతుందని ఆయన పేర్కొన్నాడు.స్కానింగ్‌ సమయంలో పక్కనే ఉన్న హెడ్‌ నర్స్‌ మాత్రం ఇలాంటివి జరుగుతాయి, ఇలా కనిపించినా కూడా పుట్టిన తర్వాత బాగానే ఉంటారని ఐయన్నాకు చెప్పింది.

డాక్టర్‌ మాత్రం తనకు ఏదో అనుమానంగా ఉందని చెప్పుకొచ్చాడు.మామూలుగా అయితే కడుపులో ఉన్న శిషువు కళ్లు మూసుకుని మాత్రమే ఉంటారు.కాని ఇక్కడ అలా కాకుండా కళ్లు తెరిచి ఉండటం ఆశ్చర్యంగా అనించింది.అలాగే జుట్టు కూడా ఎక్కువగా ఉండి పైకి లేచి ఉంది.అసలు ఇది ఎలా సాధ్యం అంటూ ప్రముఖ వైధ్యులు కూడా అవాక్కవుతున్నారు.ప్రస్తుతం ఐయన్నాకు డాక్టర్లు ప్రత్యేక కేరింగ్‌ తీసుకుంటే ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు.మరి కొన్ని నెలల్లో ఆమె ప్రసవించే అవకాశం ఉంది.అప్పుడు అసలు విషయం తెలిసి పోనుంది.