పెళ్లికి ముందే గర్భం.. హీరోతో కలిసి అస్పత్రి వెళ్లి దొరికిపోయిన నటి.. ఎవరంటే?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.చాలా వరకు తమ వ్యక్తిగత విషయాలను బయటపడకుండా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూ ఉంటారు.

 Pregnancy Before Marriage Actress Who Went To The Hopital With The Hero And Caug-TeluguStop.com

కానీ కొన్ని కొన్ని సార్లు మీడియాకు చిక్కుతూ ఉంటారు.ఇప్పటికీ ఎంతోమంది నటీనటులు కెమెరా ముందు చిక్కగా ఓ నటి కూడా ఓ హీరోతో కలిసి ఆస్పత్రికి వెళ్లి దొరికిపోయింది.

ఇంతకు ఆ నటి ఎవరో కాదు.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి మలైకా అరోరా.

ఈమె పరిచయం గురించి టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలిసిందే.నటిగానే కాకుండా డాన్సర్, మోడల్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అంతే కాకుండా టీవీ వ్యాఖ్యాతగా కూడా చేసింది.టాలీవుడ్ సినిమాలలో కూడా స్టార్ హీరోల సరసన స్పెషల్ సాంగ్ లలో నటించింది.

గ్లామర్ విషయంలో ఈ బ్యూటీ ఎంతోమంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.

మలైకా నటిగా కంటే వ్యక్తిగత విషయం లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఎన్నో వ్యవహారాలు, వివాదాల వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.ఇక లేటు వయసులో కూడా తన అందాలను బాగా ఆరబోస్తుంది.ఇదిలా ఉంటే గతంలో తను గర్భవతి అని బాగా వార్తలు వినిపించాయి.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.

Telugu Arbaaz Khan, Bee Marrige, Bollywood, Arjun Kapoor, Malaikaarjun, Malaika

తన ప్రియుడు అర్జున్ కపూర్ తో గతంలో బాగా తిరిగింది.అతడితో వివాహం చేసుకోబోతున్నట్లు తెగ ప్రచారాలు కూడా వచ్చాయి.నిజానికి అర్జున్ కపూర్ తన కంటే చిన్నవాడు.అయినా కూడా వీరిద్దరు అవన్నీ పట్టించుకోకుండా తమ రిలేషన్ లో మునిగారు.ఇదివరకే మలైకా అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకొని విడిపోవడంతో బాగా విమర్శలు ఎదుర్కొంది.మళ్లీ తన కంటే చిన్నవాడు హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉండటంతో మరింత హాట్ టాపిక్ గా మారింది.

Telugu Arbaaz Khan, Bee Marrige, Bollywood, Arjun Kapoor, Malaikaarjun, Malaika

అర్జున్ కపూర్ తో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ కూడా చేస్తుంది.ఇక వీరిద్దరూ గతంలో ముంబైలో ఓ ఆస్పత్రి నుండి బయటికి రావడంతో వారికి సంబంధించిన వీడియో బాగా వైరల్ గా మారింది.దాంతో నెటిజన్లు మొత్తం ఈ జంట పెళ్లికి ముందు తిరగడమే కాకుండా హాస్పిటల్ కు కూడా వెళ్లారని అసలు వీళ్ళు ఎందుకు వెళ్లారని పలు ప్రశ్నలు వేశారు.

Telugu Arbaaz Khan, Bee Marrige, Bollywood, Arjun Kapoor, Malaikaarjun, Malaika

ఇక కొందరు మలైకా గర్భవతి అయ్యిందేమో అని బాగా చర్చలు కూడా చేశారు.హాస్పిటల్ లో వాళ్ళు అప్పటికే మీడియాకు చిక్కుకుండా సైలెంట్ గా వెళ్లిపోవాలని చూశారు కానీ అప్పటికే వీళ్లు కెమెరాకు దొరికిపోయి హాట్ టాపిక్ గా నిలిచారు.అప్పటికే ఈమెకు అర్బాజ్ ఖాన్ తో పెళ్లి జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

కాని అతడితో 2017లో విడిపోయి అర్జున్ కపూర్ తో 2019లో బంధం ఏర్పరచుకుంది.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube