చంద్రగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు  

Precautions At Moon Eclipse-

భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే భూమికఏకైక ఉపగ్రహమైన చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ వుంటుంది. ఈ విధంగతిరిగే క్రమంలో భూమి..

చంద్రగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు-

సుర్యుడు – చంద్రుని మధ్యలోకి వస్తుంది. అలమద్యలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిని మెల్లగా కప్పివేస్తవుంటుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు.

ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలనతప్పనిసరిగా తీసుకోవాలి.గ్రహణ సమయంలో గురు మంత్రాన్ని పఠించటం మంచిది.

గ్రహణాన్ని చూసే సమయంలో ప్రత్యేకమైన కళ్ళజోడు ఉపయోగించాలి.

లేకపోతకంటికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా ఇంటి లోపలే ఉండాలి.

గ్రహణం పూర్తి అయ్యాక ఇంటిని శుభ్రం చేసుకొని స్నానము చేయాలి.

గ్రహణం పూర్తి అయ్యాక నది లేదా కాలువలో స్నానం చేస్తే మంచిది.

చంద్ర గ్రహణ సమయంలో రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది.

గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకుంటే ఆర్ధికంగా బాగుంటుందిఅలాగే సంసారంలో ఎటువంటి కలతలు ఉండవు.