ఏపీలో 'లైగర్' భారీ బిజినెస్.. అన్ని కోట్లు రాబడుతుందా?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

 Pre-release Business Details About Vijay Deverakonda's Liger, Vijay Deverakonda, Ananya Panday, Puri Jagannadh, Liger, pre-release Business-TeluguStop.com

ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Pre-Release Business Details About Vijay Deverakonda's Liger, Vijay Deverakonda, Ananya Panday, Puri Jagannadh, Liger, Pre-Release Business-ఏపీలో లైగర్#8217; భారీ బిజినెస్.. అన్ని కోట్లు రాబడుతుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

లైగర్ టీమ్ అంతా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

ముఖ్యంగా బాలీవుడ్ లో వరుస ప్రొమోషన్స్ చేస్తూ దూసుకు పోతున్నారు.రోజురోజుకూ అంచనాలు పెరగడంతో ఈ సినిమా బిజినెస్ అంతటా అంచనాలను మించి జరుగుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో భారీ బిజినెస్ చేసినట్టు

Telugu Ananya Panday, Liger, Pre, Puri Jagannadh-Movie

ఏపీ లోని వైజాగ్ అండ్ సీడెడ్ ఏరియాల్లోనే ఏకంగా 30 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టుగా ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది.ఇంత బిజినెస్ జరిగింది నిజమే అయితే ఈ సినిమాకు భారీ టార్గెట్ సెట్ అయ్యేలా కనిపిస్తుంది.ఇంత టార్గెట్ ఈ సినిమా రీచ్ అవుతుందో లేదో తెలియదు కానీ బిజినెస్ మాత్రం ఊహించని రేంజ్ లో జరుగుతుంది.చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏం జరుగుతుందో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube