ఆ సినిమాలో టీవీ9 రవి ప్రకాష్ పాత్రలో ప్రియదర్శి!

సినీ ఇండస్ట్రీలో నాటి నుండి కొత్త కొత్త కథల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.ఇప్పటికీ కూడా కొత్త కథలతో సినిమాలు రాగ, మరికొన్ని కథలను మార్చి మార్చి తెరకెక్కిస్తున్నారు మన దర్శకులు.

 Priyadarshi To Act As Tv9 Ravi Prakash Role In Naandi Movie, Priyadarshi, Tv9, R-TeluguStop.com

అంతేకాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా స్టొరీ ల పట్ల దర్శకులే కాకుండా హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు.ఇంకొందరు దర్శకులు కొందరి నటుల, రాజకీయ నాయకుల, ముఖ్య వ్యక్తుల బయోగ్రఫీ లను తీయడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ జర్నలిస్ట్ బయోపిక్ లో ఓ సినిమాను చేయనున్నారు.ఇంతకీ ఆయన ఎవరో కాదు టీవీ9 రవి ప్రకాష్.ఈయన ఆ మధ్య కొన్ని కాంట్రవర్సి లో చిక్కుకొని జైలుకు వెళ్లిన ఈయన గురించి, ఆయన పాత్ర వల్ల గుర్తింపు పొందిన ఆయన పాత్రను నటుడు ప్రియదర్శి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదివరకే నటుడు ప్రియదర్శి ఓ చేనేత కార్మికుని బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు టీవీ9 రవి ప్రకాష్ పాత్రలో కూడా తెరకెక్కనున్ననాడు.

Telugu Anudeep Kv, Controversy, Jaati Ratnalu, Jail, Naandi, Priyadarshani, Ravi

తెలుగు సినిమాలలో ప్రియదర్శి కొన్ని కీలక పాత్రలో, హాస్యకర పాత్రలలో నటిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నాడు.తొలిసారి పెళ్లి చూపులు నటించిన ఆయన అందులో తన పాత్ర మెప్పించింది.ఎన్నో సినిమాల్లో నటించిన ప్రియదర్శి కొన్ని ముఖ్యమైన పాత్రల్లో కూడా నటించాడు.

ఆయన నటించిన మల్లేశం సినిమా మంచి గుర్తింపును తెచ్చింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కనున్న జాతి రత్నాలు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా అభిమానుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.ఇక ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ లు నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube