హనుమాన్ టీమ్ 100 రోజుల సెలబ్రేషన్స్..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో తను కూడా ఒకడిని అని ప్రూవ్ చేసుకుంటున్న ప్రశాంత్ వర్మ తను చేసిన అ!, కల్కి, జాంబి రెడ్డి సినిమాలతో తన మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడింది.ఇక రాబోతున్న హనుమాన్ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

 Prashanth Varma Hanuman Team 100 Days Celebrations Details, Hanuman Movie, Prasa-TeluguStop.com

ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా 100 రోజులు సక్సెస్ ఫుల్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రయూనిట్ 100 డేస్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేశారు.

ఎవరైనా సినిమా 100 రోజులు ఆడిన తర్వాత 100 రోజుల కేక్ కట్ చేస్తారు.కానీ హనుమాన్ సినిమా 100 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా 100 డేస్ షూటింగ్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేశారు.

తేజ సజ్జ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.ప్రశాంత్ వర్మ ఈ సినిమాని చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

టాలెంటెడ్ డైరక్టర్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.తప్పకుండా ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube