హనుమాన్ కోసం తేజని రిపీట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ

విభిన్న చిత్రాలతో కెరియర్ ప్లాన్ చేసుకుంటున్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ అనే మూవీని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.వరల్డ్ ఫస్ట్ సూపర్ హీరో అనే క్యాప్షన్ తో ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రశాంత్ వర్మ ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.

 Prashanth Varma Focus On Teja Sajja For Hanuman Movie-TeluguStop.com

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు బోగట్టా.ఈ మూవీని భారీ బడ్జెట్ తోనే విజువల్ వండర్ గా తెరపై చూపించడానికి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నాడు.

ఇక మూవీలో టైటిల్ రోల్ కోసం స్టార్ హీరోని తీసుకుంటాడని అందరూ భావించారు.అయితే ప్రశాంత్ ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది.

 Prashanth Varma Focus On Teja Sajja For Hanuman Movie-హనుమాన్ కోసం తేజని రిపీట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్టార్ హీరో అయితే కథని కిల్ చేయాల్సి వస్తుందని భావించి తన కంఫర్ట్ జోన్ లోనే జాంబీ రెడ్డితో తాను హీరోగా పరిచయం చేసిన తేజ సజ్జాని ఫైనల్ చేసినట్లు సమాచారం.తేజ అయితే సినిమా మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు.

అలాగే కథని అనుకున్న విధంగా చెప్పొచ్చు.

Telugu Indian Super Hero, Prashanth Varma, Teja Sajja For Hanuman Movie, Tollywood, Zombie Reddy-Movie

ఎలాంటి అడ్డంకులు ఉండవు.కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రెజెంట్ చేసిన కూడా సినిమాలో తన మార్క్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తూ అతన్ని ఎంపిక చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో చిత్రంగా కూడా హనుమాన్ మూవీని ప్రోజక్ట్ చేస్తున్నారు.

ఇక అందరికి సుపరిచితం అయిన హనుమాన్ పాత్రని తెరపై ఆవిష్కరించడానికి ప్రశాంత్ వర్మ సిద్ధం అవడంతో పౌరాణిక పాత్రని ఏ విధంగా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.మరి హనుమంతుడి పాత్రనే చూపిస్తాడా లేదంటే ఆ పాత్ర స్ఫూర్తితో ఓ కొత్త కామిక్ పాత్రని సృస్టించాడ అనేది తెలియాల్సి ఉంది.

#Prashanth Varma #TejaSajja #Zombie Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు