సలార్ ఆ విషయం క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ- Prashanth Neel Give The Clarity About Salaar In Ugram Movie

prashanth neel give the clarity about salaar in ugram movie-tollywood-pan india-radheshyam-april-ugram -salar-prashanth neel-prabhas - Telugu #salaar, Kgf, Prabhas, Prashanth Neel, Ugram

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  ప్రభాస్ సలార్ అనే చిత్రంలో నటించబోతున్నాడు.ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ లోగోతో పాటుగా ప్రభాస్ ప్రీ లుక్ ను కూడా విడుదల చేసింది.

 Prashanth Neel Give The Clarity About Salaar In Ugram Movie-TeluguStop.com

కన్నడ ఫిల్మ్ ఇండస్ష్ట్రి లో అంత మంది స్టార్స్ ఉండగా ప్రభాస్ తోనే ఈ చిత్రం ఎందుకు తీస్తున్నావు అంటూ ప్రశ్నించగా అందుకు దర్శకుడు సమాదనం ఇస్తూ నా ఈ సలార్ చిత్రంలో మొదట అమాయకంగ కనిపించి చివరిలో ఉగ్రరూపం దాల్చలి అందుకు ప్రభాస్ అయితేనే కరెక్ట్ గా సరిపోతాడు అని భావించి ప్రభాస్ కు చెప్పడం ఆయన ఓకే చెప్పడంతో ఈ చిత్రం చెయ్యడం జరగబోతుంది అన్నాడు.

అయితే ఈ చిత్రంపై మరో రూమర్ ప్రచారంలో ఉంది.

 Prashanth Neel Give The Clarity About Salaar In Ugram Movie-సలార్ ఆ విషయం క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2014 లో వచ్చిన ఉగ్రమ్ సినిమాకు రీమేక్ గా సలార్ రాబోతుంది అంటూ బాగా ప్రచారం అవ్వుతుంది.ఈ రూమర్ పై కూడా దర్శకుడు క్లారీటి ఇచ్చాడు.

ఉగ్రమ్ కు సలార్ కు ఎటువంటి సంబందం లేదు కే‌జి‌ఎఫ్ చిత్రం షూట్ చేస్తున్నప్పుడే సలార్ స్టోరీ లైన్ ను రాసుకున్నాను.అప్పటి నుండి అలైన్ డెవలప్ చేస్తూ చివరి దశకు తీసుకువచ్చాను.

ఇది ఉగ్రమ్ సినిమాకు పూర్తి భిన్నంగా ఉంటుంది అన్నాడు.పాన్ ఇండియా లేవలో ఈ సినిమా ఉంటుంది కావున బాలీవుడ్ నుండి హీరోయిన్ ను తీసుకొనున్నారు.

Telugu #salaar, Kgf, Prabhas, Prashanth Neel, Ugram-Movie

మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్ కోసం ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు.పీరియాడికల్ నేపథ్యం కలిగిన లవ్ స్టోరీ కావున ప్రభాస్ అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఓ అయిదు ఏండ్ల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న మరో రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ రాధే శ్యామ్.ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.

##Salaar #Prabhas #Ugram #Prashanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు