ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు.. 'మెగా' సపోర్ట్ ఎవరికి..?

ఈసారి కూడా మా అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఏర్పడుతుంది.మా అధ్యక్ష పదవికి ఈసారి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తుండగా ఆయనకు పోటీగా మంచు విష్ణు కూడా రంగంలోకి దిగుతున్నాడు.

 Prakash Raj Vs Manchu Vishnu Who Got Mega Support-TeluguStop.com

ఎవరికి వారు తమ సపోర్టర్స్ ను కలిసి బలం పెంచుకోవాలని చూస్తున్నారు.అయితే మా సభ్యుల్లో కొంతమంది మాత్రం మా అధ్యక్ష పదవికి ఇతర భాషా నటుడు ఎందుకని అంటున్నారు.

అయితే మెగా సపోర్ట్ ఎవరికి ఉంటుందో వారికే అధ్యక్ష పదవి ఉండే అవకాశం ఉంది.

 Prakash Raj Vs Manchu Vishnu Who Got Mega Support-ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు.. మెగా’ సపోర్ట్ ఎవరికి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో మెగాస్టార్ మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ వీరిలో ఎవరికి సపోర్ట్ అందిస్తారన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది.

మెగాస్టార్ చిరంజీవికి మోహన్ బాబు సన్నితుడు ఆయన తనయుడికే కచ్చితంగా చిరు సపోర్ట్ అందిస్తారని అంటున్నారు.అయితే మరోపక్క్క ప్రకాశ్ రాజ్ కూడా చిరుకి క్లోజ్ గా ఉంటారు.

మరి వీరిలో ఎవరికి అధ్యక్ష పీఠం దక్కుతుందో చూడాలి.లాస్ట్ ఇయర్ శివాజీరాజా, నరేష్ ల మధ్య మా అధ్యక్ష పోటీ రసవత్తరంగా సాగింది.

మరి ఈసారి పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.మెగాస్టార్ చిరంజీవి నిర్ణయం మేరకే మెగా ఫ్యామిలీ అంతా ఆధారపడి ఉంటుంది.

అంతేకాదు చిరు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగతా మా సభ్యులు కూడా వారికే ఓటు వేసే అవకాశం ఉంటుంది.

#Manchu Vishnu #Prakash Raj #MAA Elections #Mega Support

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు