విష్ణుతో.. ప్రాబ్లం లేదు అతనితోనే సమస్య ప్రకాష్ రాజ్ వైరల్ కామెంట్స్..!!

Prakash Raj Has No Problem With Vishnu Problem With Him

“మా” ఎన్నికల ఫలితాలు వచ్చినా గానీ.“మా” రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఎన్నికలలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్.ఎన్నికల రోజు అనేక అవకతవకలు జరిగినట్లు.రౌడీయిజం తో విష్ణు ప్యానల్ విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు.తమ ప్యానల్ కి చెందిన కుర్ర హీరో తనీష్ పై దాడి చేయడం జరిగిందని ఆ విజువల్స్ కోసం .ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నీ… సంప్రదిస్తే అంటే సరైన స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు.తమ పోరాటం విష్ణు పైన కాదని “మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ పైన అని.ఆ తరహాలో ఆయన వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 Prakash Raj Has No Problem With Vishnu Problem With Him-TeluguStop.com

ఈసీ పెట్టిన 7 కెమెరాల విజువల్స్ ఒక్కసారి చెక్ చేయాలనీ ప్రకాష్ రాజ్ కోరారు.

జూబ్లీ హిల్స్ స్కూల్ లో  పెట్టిన కెమెరా విజువల్స్  చూడటం జరిగింది.కానీ ఎలక్షన్ కమిషనర్ పెట్టిన 7 సీసీ కెమెరాల విజువల్స్ ఇంకా చూడాలని.

 Prakash Raj Has No Problem With Vishnu Problem With Him-విష్ణుతో ప్రాబ్లం లేదు అతనితోనే సమస్య ప్రకాష్ రాజ్ వైరల్ కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఎన్నికల అధికారి తోనే.అస్సలు సమస్య ఉందని.

ప్రకాష్ రాజ్ వైరల్ కామెంట్ చేశారు.ఎలక్షన్ ఏ విధంగా కండక్ట్ చేసారు.? ఇంకా అనేక విషయాల పై తనకి అనుమానాలు ఉన్నాయని.“మా” అధ్యక్షుడు విష్ణు తో తనకు ఎటువంటి ప్రాబ్లం లేదని.ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.

#Prakash Raj #MAA #MAA #PrakashRaj #Cctv Footage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube