ఆ రీజన్ వల్లే మొదటి భార్యతో విడిపోయా.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్!

సౌత్ ఇండియాకు చెందిన ప్రముఖ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరనే సంగతి తెలిసిందే.రంగస్థల నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ, కన్నడ, ఇతర భాషల్లో 200కు పైగా సినిమాలలో నటించారు.

 Prakash Raj Comments About Divorce With First Wife Details, Comments About, Firs-TeluguStop.com

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన ప్రకాష్ రాజ్ మొదటి భార్య పేరు లలిత కుమారి.ఈమె డిస్కో శాంతి సోదరి కావడం గమనార్హం.

అయితే ప్రకాష్ రాజ్ వేర్వేరు కారణాల వల్ల మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు.

అయితే మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కన్నడ ఇండస్ట్రీ నుంచి తాను వచ్చానని తెలుగు సినిమాల ద్వారా తాను సెటిల్ అయ్యానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.నన్ను టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ ను చేసిందని ప్రకాష్ రాజ్ తెలిపారు.

ఒంగోలు గిత్తలో క్యారెక్టర్ ప్రకారం తాను నటించానని సినిమా కథ ప్రకారం తాను అలా నటించాలని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

నాకు, నా భార్య లలిత కుమారికి కొన్ని విషయాలు పడలేదని అందువల్లే విడిపోయానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

Telugu Lalita Kumari, Maa, Prakash Raj, Prakashraj-Movie

విడిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపించిందని కుటుంబ సభ్యుల అభిప్రాయం తెలుసుకుని రెండో పెళ్లి చేసుకున్నానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.నా మొదటి భార్య, రెండో భార్య ఫ్రెండ్స్ అని లలిత తనకు ఇప్పుడు కూడా ఫ్రెండ్ అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

Telugu Lalita Kumari, Maa, Prakash Raj, Prakashraj-Movie

డిఫరెన్సెస్ తో మనిషి అబద్ధాన్ని చెబుతూ బ్రతకకూడదని ప్రకాష్ రాజ్ అన్నారు.బాబు బీచ్ హౌస్ లో కింద పడ్డాడని 5 సంవత్సరాల వయస్సులో బాబు చనిపోయాడని ప్రకాష్ రాజ్ అన్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో సక్సెస్ కావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube