టాలీవుడ్‌ దర్శకుడి మాజీ భార్య రెండవ పెళ్లికి సిద్దం  

Raghavendra Rao, Kanika, Prakash Kovelamudi Ex wife, Prakash Kovelamudi Ex wife kanika in love with Himanshu - Telugu Kanika, Prakash Kovelamudi Ex Wife, Prakash Kovelamudi Ex Wife Kanika In Love With Himanshu, Raghavendra Rao

టాలీవుడ్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి సినిమాల పరంగా నిరాశ పర్చాడు.ఆయన హీరోగా మరియు దర్శకుడిగా చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

 Prakash Kovelamudi Ex Wife Kanika Love Himanshu Sharma

అలాగే ఆయన వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు.కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ రచయిత అయిన కనికను ప్రేమ వివాహం చేసుకున్న ప్రకాష్‌ ఆమెతో ఎక్కువ కాలం జీవనం సాగించలేక పోయాడు.

ఇద్దరు కూడా విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు.అధికారికంగా వీరి విడాకులు గత ఏడాదిలోనే వచ్చాయి.

టాలీవుడ్‌ దర్శకుడి మాజీ భార్య రెండవ పెళ్లికి సిద్దం-Movie-Telugu Tollywood Photo Image

ప్రకాష్‌ కోవెలమూడి నుండి విడాకులు తీసుకున్న తర్వాత కనిక మరో రచయిత అయిన హిమాన్షు శర్మతో ప్రేమలో పడ్డట్లుగా తెలుస్తోంది.ఆయనతో ఈమె గత కొంత కాలంగా రిలేషన్‌ షిప్‌లో ఉంది.

ఈ విషయాన్ని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్న కనిక మరియు హిమాన్షులు త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు.

అందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక ఆమద్య ప్రకాష్‌ కోవెలమూడి కూడా ప్రేమలో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది.ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.ఆ విషయమై క్లారిటీ రాలేదు.

కొందరు మాత్రం అనుష్కకు ఆయనతో పెళ్లి ఏంటీ అంటూ విమర్శలు గుప్పించారు.చివరకు ఇద్దరి విషయం నిజం కాదని క్లారిటీ వచ్చేసింది.

#Raghavendra Rao #Kanika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prakash Kovelamudi Ex Wife Kanika Love Himanshu Sharma Related Telugu News,Photos/Pics,Images..