మెంటల్ తో సక్సెస్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీకి రావాలంటే వారసత్వ హక్కు ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేము గాని సక్సెస్ దక్కాలంటే సొంత టాలెంట్ ఉండితీరాల్సిందే.100 సినిమాల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి కూడా తండ్రి సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ విజయం అందుకోవడానికి 15 ఏళ్ళు పట్టింది.

 Prakash First Succes In Bollywood-TeluguStop.com

మెంటల్ తో సక్సెస్ కొట్టిన టాల

హీరోగా మొదట అడుగులు వేసిన ప్రకాష్ అనుకున్నంతగా క్రేజ్ అందుకోకపోవడంతో డైరెక్టర్ గా మారాడు.ఫైనల్ గా బాలీవుడ్ లో మెంటల్ హై క్యా సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు.కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.మొదట బొమ్మలాట సినిమాతో డైరెక్టర్ గా మారిన ప్రకాష్ తరువాత అనగనగా ఒక ధీరుడు అనే ఫాంటసీ మూవీని తెరకెక్కించాడు.

మెంటల్ తో సక్సెస్ కొట్టిన టాల

మరి కొన్నాళ్ళకు అనుష్కతో సైజ్ జీరో అనే సినిమా చేశాడు.ఏవి కూడా వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ లో కష్టపడి అవకాశం దక్కించుకున్నాడు.మొత్తానికి తన దర్శకత్వ ప్రతిభను నీరూపించుకొని తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడు.మెంటల్ హై క్యా సక్సెస్ తో ప్రకాష్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube