నాగభైరవి లో శివుడు మరియు పార్వతి గా ప్రజ్వల్ ఇంకా అనూష హెగ్డే

జీ తెలుగు లో ప్రసారం కానున్న ‘నాగభైరవి’ సీరియల్ తనదైన శైలిలో ప్రజల యొక్క హృదయాల్ని గెలుచుకుంది.ఈ సీరియల్ కి ప్రతేయక ఆకర్షణగా నిలిచింది నాగార్జున (పవన్) మరియు భైరవి (యాష్మి గౌడ) మధ్య నడుస్తున్న చిలిపి ప్రేమకథ.

 Prajwal And Anusha Hegde As Shiva And Parvati In Nagabhairavi, Nagbhairavi, Yash-TeluguStop.com

ఇప్పటి వరకు జరిగిన కథ విషయానికి వస్తే, భైరవి తన చేతికి ఉన్న కంకణం కోల్పోవడం వల్ల ఆ కంకణం నాగార్జునను చేరుకుంటుంది.ఆ తర్వాత నాగార్జున తన స్వప్న సుందరి భైరవి అని తెలుసుకొని తనని, తన దానిగా చేసుకోవడానికి నాగవరంకి మళ్ళి వస్తాడు.

తెలుగు ప్రజలని మరింత మైమరిపించడానికి, జీ తెలుగు యొక్క పాపులర్ జోడి అయినా ప్రజ్వల్ మరియు అనూష, శివుడు ఇంకా పార్వతిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అదే విధంగా, శృతి సింగంపల్లి మాంత్రికురాలిగా, కల్యాణ వైభోగమే సీరియల్ భావన సోదమ్మగా మరియు అత్తారింట్లో అక్క చెల్లలు సీరియల్ ఫేమ్ మధు విశ్వంభర గా సీరియల్లో ప్రవేశం చేయనున్నారు.

Telugu Anusha Hegde, Bhairavisecret, Bracelet Hand, Nagarjuna, Nagbhairavi, Pawa

మరి ఇన్ని అతీంద్రియ శక్తుల మధ్య ఏ విధంగా నాగార్జున మరియు భైరవి నాగవరం లో ఉన్న గుడి రహస్యం గురించి తెలుసుకుంటారా?

పవన్ మరియు కల్కి రాజా వారి బ్యానర్ అయిన 27 పిక్చర్స్ ఆధ్వరంలో నిర్మిస్తున్న’నాగభైరవి’ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7: 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లో ప్రసారం కానుంది.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి


జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube