అఖండ ఆ సీక్రెట్ రివీల్ చేసిన ప్రగ్యా జైశ్వాల్..!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అఖండ. సింహా, లెజెండ్ తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

 Pragya Jaiswal Revealed Secret About Balakrishna Akhanda-TeluguStop.com

సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా ఆ ఛాన్స్ ప్రగ్యా జైశ్వాల్ కు వచ్చింది.ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పి షాక్ ఇచ్చింది ప్రగ్యా.

సినిమాలో తాను కేవలం పాటలకు, కొన్ని సీన్స్ కు మాత్రమే పరిమితం కాలేదని.తనకు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారని అంటుంది ప్రగ్యా జైశ్వాల్.

 Pragya Jaiswal Revealed Secret About Balakrishna Akhanda-అఖండ ఆ సీక్రెట్ రివీల్ చేసిన ప్రగ్యా జైశ్వాల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కెరియర్ పరంగా గ్రాఫ్ కిందకు వెళ్తున్న ఈ టైం లో ప్రగ్యా జైశ్వాల్ అఖండతో ఆకట్టుకోవాలని చూస్తుంది.ఇక సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడు.

ఒక పాత్ర అఘోరా లుక్ తో కనిపిస్తారని టాక్.ప్రగ్యా జైశ్వాల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమాలో అమ్మడికి కూడా మంచి పాత్ర దక్కినట్టే తెలుస్తుంది.

సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్.అమ్మడు షేర్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది.

#AkhandaPragya #Akhanda Secret #Pragya Jaiswal #Balakrishna #Boyapati Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు