ఈ అమ్మడికి ఇంకా ఆశ ఉందా?  

Heroine Pragya Jaiswal, Pragya Jaiswal Hot Photoshoots for Movie Offers, Web Series, Kanche Heroine - Telugu Heroine Pragya Jaiswal, Kanche Heroine, Pragya Jaiswal Hot Photoshoots For Movie Offers, Web Series

టాలీవుడ్‌ ప్రేక్షకులకు కంచె చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ మొదటి చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది.కాని ఈమెకు స్టార్‌ హీరోయిన్‌ హోదా మాత్రం దక్కలేదు.

 Pragya Jaiswal Photoshoot Movie Offers

తెలుగులో ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో పాటు కొన్ని హిట్‌ అయినా అందులో ఈమె పాత్రలకు ప్రాముఖ్యత లేకపోవడం వల్ల ఈమె కెరీర్‌ చాలా త్వరగా అటకెక్కినట్లయ్యింది.

తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా ప్రగ్యా జైస్వాల్‌కు ఆఫర్లు లేవు.

ఈ అమ్మడికి ఇంకా ఆశ ఉందా-Movie-Telugu Tollywood Photo Image

దాంతో ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది.తెలుగులో ఈ అమ్మడు మళ్లీ తనకున్న పరిచయాలతో సినిమాను చేయాలని భావిస్తుంది.

అందుకోసం హాట్‌గా ఫొటో షూట్స్‌ను విడుదల చేయడంతో పాటు విభిన్నమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం చేస్తోంది.ఈ అమ్మడి జోరు చూస్తుంటే త్వరలోనే మళ్లీ ఆఫర్‌ దక్కించుకునే వరకు వదిలి పెట్టేలా లేదు.

టాలీవుడ్‌లో ఈ అమ్మడికి దక్కని స్టార్‌డం భవిష్యత్తులో అయినా దక్కుతుందా అంటే అనుమానమే.అయినా కూడా అవకాశాల కోసం మాత్రం చాలా తీవ్రంగా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది.మరో వైపు ఈమె వెబ్‌ సిరీస్‌ల్లో కూడా నటించేందుకు రెడీ అయ్యింది.తెలుగులో ఈ అమ్మడు త్వరలో ఒక వెబ్‌ సిరీస్‌లో కనిపించబోతుంది.ఆ వెబ్‌ సిరీస్‌ తర్వాత హీరోయిన్‌గా ఆఫర్స్‌ వస్తాయని ఆశగా ఎదురు చూస్తుంది.మరి ఈ అమ్మడి ఆశ నిలిచేనా చూడాలి.

#Kanche Heroine #Web Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pragya Jaiswal Photoshoot Movie Offers Related Telugu News,Photos/Pics,Images..