30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫైనల్‌ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌

ప్రదీప్‌ హీరోగా మున్నా దర్శకత్వంలో రూపొందిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గత ఏడాదే విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

 Pradeep 30 Rojullo Preminchadam Ela Movie Collections Report-TeluguStop.com

ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా విడుదల అయ్యింది.భారీ ఎత్తున ఈ సినిమాలోని పాట సక్సెస్‌ అయ్యింది.

దాంతో సినిమా పై అంచనాలు బాగా నమోదు అయ్యాయి.అందుకే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆధరించడం జరుగుతుందని అంతా భావించారు.

 Pradeep 30 Rojullo Preminchadam Ela Movie Collections Report-30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫైనల్‌ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని సినిమా నిరాశ పర్చింది.సినిమా కు వచ్చిన హైప్‌ కారణంగా ఏకంగా ఈ సినిమా 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ అమౌంట్‌ కేవలం 5.5 కోట్లు మాత్రమే.మిగిలిన మొత్తం కూడా నిర్మాత లాభాలు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా మొదటి వారం రోజులు మంచి ఆక్యుపెన్సీని దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ తర్వాత పెద్దగా ప్రేక్షకులు ఈసినిమాను ఆధరించడం లేదు.దాంతో ఈ సినిమాకు కలెక్షన్స్‌ తగ్గాయి.

అయినా కూడా నిర్మాత దాదాపుగా అయిదు కోట్ల వరకు లాభాలను దక్కించుకున్నాడు.అంటే ఈ సినిమా ఓవరాల్ గా మంచి విజయాన్ని సాధించినట్లే అంటున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన శాటిలైట్‌ స్ట్రీనింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.అలాగే ప్రముఖ ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు రైట్స్‌ ను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన అమృత అయ్యర్‌ కు ప్రస్తుతం టాలీవుడ్‌ లోమంచి ఆఫర్లు వస్తున్నాయి.ఇక ఈ సినిమా లో ఆది కామెడీతో పాటు వైవా హర్ష కామెడీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రదీప్ సినిమాలు చేస్తాడా హీరోగా కంటిన్యూ అవుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu 10 Crores, 30 Rojullo Preminchadam Ela, 5.5 Crores, Amrutha Ayyar, Break Even Amount, Breaking News, Collections, Corona, Munna, Ott, Pradeep, Success, Telugu Film News-Movie.

#30Rojullo #Amrutha Ayyar #Pradeep #Munna #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు