రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. వధువు ఎవరంటే..?  

prabhudeva got married physiotherapist september source, Rama latha, prabhu Deva, parbhudeva Marriage With Physiotherapist, - Telugu Prabhudeva Married Physiotherapist, Prabhudeva Own House, Prabhudeva Second Marriage, September Month

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా రెండో పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ప్రభుదేవా తన బంధువుల అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది.

TeluguStop.com - Prabhudeva Got Married Physiotherapist September Source

అయితే ఈ వార్తలు నిజం కాదని సెప్టెంబర్ లోనే ప్రభుదేవా ఫిజియోథెరపిస్ట్ ను వివాహం చేసుకున్నారని సమాచారం.

పెళ్లి తరువాత కొత్త జంట చెన్నైలో కాపురం పెట్టి అన్యోన్యంగా జీవనం సాగిస్తోందని తెలుస్తోంది.

TeluguStop.com - రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. వధువు ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రభుదేవా సన్నిహితులలో ఒకరు మీడియాకు ఈ విషయం చెప్పడంతో ఈ వార్త నిజమేనని నమ్మల్సి వస్తోంది.అయితే రెండో పెళ్లి వార్త గురించి ప్రభుదేవా నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

ప్రభుదేవా పెళ్లి చేసుకున్న అమ్మాయిది బీహార్ అని తెలుస్తోంది.అయితే ప్రభుదేవా స్పందిస్తే మాత్రమే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

కొన్ని నెలల క్రితం నుంచి వెన్నెముక సమస్యతో బాధ పడుతున్న ప్రభుదేవా చికిత్స కోసం డాక్టర్ తో ఫిజియోథెరపీ చేయించుకున్నాడని.ఆ సమయంలోనే ప్రభుదేవా, డాక్టర్ ప్రేమలో పడ్డారని సమాచారం.ముంబైలోని ప్రభుదేవా సొంతింట్లో పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య సెప్టెంబర్ లో వివాహ వేడుక జరిగినట్టు తెలుస్తోంది.వధువు పేరు, వధువుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుదేవా, రమాలతను 1995 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.వీరికి ఎదిగిన పిల్లలు ఉన్నారు.

పెళ్లైన తరువాత ప్రభుదేవా, రమాలత మధ్య అభిప్రాయ భేదాలు, మనవ్స్పర్ధలు రావడంతో 2011లో విడాకులు తీసుకున్నారు.నయనతారతో కొంతకాలం ప్రేమాయణం సాగించిన ప్రభుదేవా కొన్ని కారణాల వల్ల ఆమెతో విడిపోయారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పాపులర్ అయిన ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలవడం గమనార్హం.

#PrabhudevaOwn #September Month

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhudeva Got Married Physiotherapist September Source Related Telugu News,Photos/Pics,Images..