క్యాప్ లేకుండా బయటకు రాని ప్రభాస్.. బట్టతల రావడం వల్లే ఇలా అంటూ?

ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్ లు తమ వ్యక్తిగత విషయంలోనే కాకుండా తమ ఆరోగ్యం, అందం విషయంలో కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఒకసారి వీటిలో ఏదైనా దెబ్బతిన్నది అంటే వారి జీవితం మొత్తం అయోమయం గా మారుతుంది.

 Prabhas Who Does Not Come Out Without A Cap Is This Because Of Baldness Details, Prabhas,tollywood,physique,beauty, Prabhas Bald Head, Prabhas Physique, Prabhas Movies, Sitaramam Movie, Prabhas Head Cap-TeluguStop.com

అందుకే నటీనటులు తమ ఆరోగ్యం, అందం విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటారు.ముఖ్యంగా తమ అందం, ఫిజిక్ విషయంలో మాత్రం వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు.

ఎందుకంటే ఒక్కసారి తమ ఫిజిక్, అందం కోల్పోతే సినిమాలలో అవకాశాలు కూడా కోల్పోయినట్లే.అలా ఇప్పటికీ చాలామంది నటీనటులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండక పోవడంతో సినిమాల్లో అవకాశాలు కూడా కోల్పోయారు.

 Prabhas Who Does Not Come Out Without A Cap Is This Because Of Baldness Details, Prabhas,tollywood,Physique,beauty, Prabhas Bald Head, Prabhas Physique, Prabhas Movies, Sitaramam Movie, Prabhas Head Cap-క్యాప్ లేకుండా బయటకు రాని ప్రభాస్.. బట్టతల రావడం వల్లే ఇలా అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పరిస్థితి కూడా ఇలాగే మారేలా కనిపిస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.మొత్తానికి పాన్ ఇండియా సినిమాలకు పరిమితమైన ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఆయన సరసన నటించిన నటులు ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు తెలుపుతుంటారు.

ఇంత స్టార్ రేంజ్ లో ఉన్నా కూడా ఎప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఫీల్ అవ్వడు ప్రభాస్.ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు అనే హోదా తో కాకుండా మంచి స్నేహితుడిగా ఉంటాడు ప్రభాస్.మేకప్ మాన్ నుండి ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా అభినందిస్తాడు.ఇక తన ఇంటి నుండి తయారుచేసిన అభిరుచులను కూడా షూటింగ్ లో ఉన్నవారికి రుచి చూపిస్తుంటాడు.

నిజానికి ఆహారం విషయంలో రకరకాల రుచులు చూపిస్తుంటారట ప్రభాస్ కుటుంబం.

ఇక ప్రభాస్ అందం గురించి ఆయన ఫిజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మంచి ఫిజిక్ తో ఉండి మంచి అభిమానం సంపాదించుకున్నాడు.ఆయన ఫిజిక్ వల్లే చాలా సినిమాలు కూడా ఆయనకు దరిచేరాయి.

కానీ ఇప్పుడు ఆయన తన ఫిజిక్ లో కాస్త మార్పులు వచ్చాయి.

పైగా ఆయన అందం విషయంలో కూడా కొన్ని మార్పులు వచ్చినట్లు తెలుస్తున్నాయి.ఇంతకు అదేంటంటే ఆయనకు బట్టతల వచ్చింది అని టాక్ వినిపిస్తుంది.అందుకే ఆయన క్యాప్ లేకుండా బయటకి రావడం లేదు అని.ఇటీవలే జరిగిన సీతారామం ఈవెంట్ లో కూడా ఆయన క్యాప్ ధరించుకొని వచ్చాడని అంటున్నారు.

ఎప్పుడు క్యాప్ వేసుకొని ప్రభాస్ ఇప్పుడు తరచుగా క్యాప్ ధరిస్తున్నాడు అంటే ఆయనకు నిజంగానే బట్టతల వచ్చింది అంటూ అందుకే అలా ధరిస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు జనాలు.

మరి ప్రభాస్ కి నిజంగా బట్టతల వచ్చిందా లేదా అనేది ప్రభాస్ ను క్యాప్ లేనప్పుడు చూసినప్పుడే అర్థమవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube