మంచు ఫ్యామిలీ ఇంటికి ప్రభాస్..ఎందుకు వెళ్ళారో  

Prabhas Vist Manchu Vishnu Family-denikaina Reddy,diwali Grand Party,manchu Vishnu,prabhas,young Rebal Prabhas

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ ఇండియన్ స్టార్ హీరోగా మారిపోయాడు.తాజాగా ప్రభాస్ మంచు ఫ్యామిలీ ఇంట్లో సందడి చేశాడు.

Prabhas Vist Manchu Vishnu Family-denikaina Reddy,diwali Grand Party,manchu Vishnu,prabhas,young Rebal Prabhas Telugu Tollywood Movie Cinema Film Latest News-Prabhas Vist Manchu Vishnu Family-Denikaina Reddy Diwali Grand Party Manchu Prabhas Young Rebal

ప్రభాస్ కి మంచు ఫ్యామిలీకి మొదటి నుండి మంచి సంబంధాలు ఉన్నాయి.మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ చిత్రంలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంలో నటకిరీటి మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటించాడు.

  అప్పటి నుండి మంచు ఫ్యామిలీ తో ప్రభాస్ కి మంచి సంబంధాలు ఉన్నాయి.తాజాగా మరోసారి ప్రభాస్ మంచు ఫ్యామిలీ ఇంటికి వెళ్ళడానికి ప్రధాన కారణం, మంచు విష్ణు దీపావళి సంధరబ్బంగా గ్రాండ్ పార్టీ ని ఏర్పాటు చేశాడు.స్వయంగా మంచు విష్ణు ప్రభాస్ ని ఈ పార్టీకి రావలిసిందిగా పిలవడంతో ప్రభాస్ మంచు ఫ్యామిలీ ఇంట సందడి చేశాడు.

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ… నా డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్ నాకు సోదరుడు లాంటి వాడు.నా సోదరుడిని కలిసి చాల సంవత్సరాలు అవ్వుతుంది.

  ఇన్ని రోజులు తరువాత ప్రభాస్ తో గడపడం చాల సంతోషంగా ఉన్నది.అందుకు సంబంధించిన ఫొటోస్ ను మంచు విష్ణు తన ఇంస్తాగ్రంలో షేర్ చేశాడు.

మంచు విష్ణు వైఫ్ విరోనిక కూడా ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఫొటోస్ వైరల్ అవ్వుతున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టొరీ మూవీ చేస్తున్నాడు.

పూజ హెగ్డే కథానాయకగా నటిస్తుంది.

తాజా వార్తలు