విశ్వామిత్రుడి గెటప్ లో ఉన్న ప్రభాస్.. ఫోటో వైరల్..!- Prabhas Vishwamitra Getup Photos Viral In Social Media

prabhas vishwamitra getup photos viral in social media, Prabhas, Viral Photo, Social Media, Vishwamitra - Telugu Prabhas, Prabhas Vishwamitra Getup Photos Viral In Social Media, Social Media, Viral Photo, Vishwamitra

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించాడు.ఈ సినిమా తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

 Prabhas Vishwamitra Getup Photos Viral In Social Media-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరొక మూడు సినిమాలు ప్రకటించాడు.

కేజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ప్రకటించాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసారు.ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

 Prabhas Vishwamitra Getup Photos Viral In Social Media-విశ్వామిత్రుడి గెటప్ లో ఉన్న ప్రభాస్.. ఫోటో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాతో పాటు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్రకటించాడు.ఈ సినిమాకు ఆదిపురుష్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమా నుండి శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ పోషించే రాముడి పాత్ర లుక్ రివీల్ చేయబోతున్నారని టాక్ వస్తుంది.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ విశ్వామిత్రుడి గెటప్ లో ఉన్న ఒక పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇంతవరకు ప్రభాస్ ఇలాంటి పాత్ర పోషించలేదు కదా మరి ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా.

ఇది సినిమాలో చేసిన పాత్రకు సంబంధించినది కాదు.

Telugu Prabhas, Prabhas Vishwamitra Getup Photos Viral In Social Media, Social Media, Viral Photo, Vishwamitra-Movie

రాజమౌళి విశ్వామిత్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసాడు.ఈ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన లోగోను డిజైన్ చేయడం కోసం పేరుకు తగ్గట్టుగా విశ్వామిత్రుడు లోగో పెట్టాడు.ఈ లోగోలో ఉన్నది ఎవరో కాదు మన ప్రభాస్.

ప్రభాస్ తో విశ్వామిత్రుడు గెటప్ వేయించి ఫోటోషూట్ చేసారు.ఇది చుసిన ఫ్యాన్స్ ఈ ఫోటోను నెట్టింట వైరల్ గా చేసారు.

#Social Media #Vishwamitra #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు