ప్రభాస్ టు చిరంజీవి.. వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్..

Prabhas To Chiranjeevi Star Heros Movies

సినిమా పరిశ్రమలో కొందరు ఆఫర్లు లేక అవస్థలు పడుతుంటే.మరికొందరు వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు.

 Prabhas To Chiranjeevi Star Heros Movies-TeluguStop.com

ఓకే చెప్పిన సినిమాలన్నింటినీ చక చకా పూర్తి చేస్తున్నారు.కొందరు రెండు మూడు సినిమాలు చేస్తుంటే.మరికొంత మంది ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నారు.కొత్త వాటిని మొదలు పెట్టక ముందే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.ఇంతకీ వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాహుబలి తర్వాత కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.

 Prabhas To Chiranjeevi Star Heros Movies-ప్రభాస్ టు చిరంజీవి.. వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు.అత్యంత తక్కువ కాలంలో ఆది పురుష్ సినిమా కంప్లీట్ చేశాడు.అంతేకాదు.ఒకేసారి 5 సినిమాలను చేస్తున్నాడు.ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.ఒక సినిమా తర్వాత మరొక సినిమా వరుసగా ప్రకటిస్తూనే ఉన్నాడు.

ఈ సినిమా సంక్రాంతికి జనాల ముందుకు వస్తుంది.అటు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సలార్ మూవీ కూడా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది.

టు నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్లోకి వస్తుంది.ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా చేయనున్నాడు.

Telugu #salaar, Aadi Purush, Acharya, Bhola Shankar, Chiranjeevi, Dhamaka, God Father, Khiladi, Prabhas, Radhe Shyam, Ram Charan, Raviteja, Tollywood Heroes, Tollywood Movies, Valteru Veerayya-Movie

చిరంజీవి కూడా మాంచి దూకుడు మీదున్నాడు.కుర్ర హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నాడు.చిరంజీవి కూడా ప్రస్తుతం 5 సినిమాలు చేస్తున్నాడు.త్వరలో ఆచార్య విడుదల కానుంది.

మెహర్ రమేశ్ భోళాశంకర్, మోహన్ రాజా గాడ్ ఫాదర్ మూవీస్ షూటింగ్ జరుగుతోంది.అటు బాబీ మూవీ వాల్తేర్ వీరయ్య కూడా సెట్స్ మీదకు వస్తుంది.

ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల మూవీ చేయబోతున్నాడు.

Telugu #salaar, Aadi Purush, Acharya, Bhola Shankar, Chiranjeevi, Dhamaka, God Father, Khiladi, Prabhas, Radhe Shyam, Ram Charan, Raviteja, Tollywood Heroes, Tollywood Movies, Valteru Veerayya-Movie

మాస్ మహారాజ్ రవితేజ కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఆయన ఐదు సినిమాలు చేస్తున్నాడు.ఖిలాడి, ధమాకా, రామా రావ్ ఆన్ డ్యూటీ షూటింగ్స్ కొనసాగుతున్నాయి.

టు తన కెరీర్ లో 70వ సినిమాగా సుధీర్ వర్మతో కలిసి ప్రాజెక్టు చేయబోతున్నాడు.ఆ తర్వాత వంశీతో కలిసి టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు.

Telugu #salaar, Aadi Purush, Acharya, Bhola Shankar, Chiranjeevi, Dhamaka, God Father, Khiladi, Prabhas, Radhe Shyam, Ram Charan, Raviteja, Tollywood Heroes, Tollywood Movies, Valteru Veerayya-Movie

రామ్ చరణ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.వచ్చే జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతుంది.ఫిబ్రవరి 4న ఆచార్య సినిమా రాబోతుంది.వీటితో పాటు శంకర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.అనంతరం గౌతమ్ తిన్ననూరితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.అనంతరం ప్రశాంత్ నీల్ తో ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

#Aadi Purush #Khiladi #Raviteja #Acharya #Bhola Shankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube