కరోనా దెబ్బకు మాస్క్ వేసిన ప్రభాస్..!

ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.చైనాలోని వుహాన్ అనే నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది.

 Prabhas Spotted Wearing Mask In Hyderabad Airport-TeluguStop.com

అలాంటి ఈ వైరస్ భారత్ లోకి ఇప్పటికే ప్రవేశించిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ ఎక్కువ వ్యాపించకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అని కరోనా వైరస్ వ్యాపించకూడదు అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.ఈ వైరస్ భయంతో హైదరాబాద్ పాఠశాలలకు ముందస్తుగా సెలవలు ప్రకటించారు.

అయితే ఈ నేపథ్యంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రానికి షూటింగ్ కి వెళ్తూ మాస్క్ వేసుకొని కనిపించడు.

నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రభాస్ ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు.

కానీ ప్రభాస్ వారి ఆశలను అడియాశలు చేశాడు.కరోనా వైరస్ దెబ్బకు ప్రభాస్ మాస్క్ వేసుకొని కనిపించడు.

దీంతో అభిమానులు అంత డీలా పడిపోయారు.కాగా మాస్క్ వేసుకున్న ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube