సలార్ స్టోరీ లో మార్పులు..!

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ సలార్.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కె.జి.ఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారు.కె.జి.ఎఫ్ సినిమా ప్రొడక్షన్ హౌజ్ హోంబలి ఫిలంస్ నిర్మిస్తున్న ఈ సినిమా కథలో కొద్ది పాటి మార్పులు చేస్తున్నట్టు టాక్.అదేంటి కథ మొత్తం ఫైనల్ అనుకున్న తర్వాతే కదా సెట్స్ మీదకు వెళ్లేది అనుకోవచ్చు.సినిమా తీస్తున్న టైం లో కొద్దిపాటి మార్పులు చేస్తారు.ఈ క్రమంలో సలార్ సినిమాలో కూడా కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కొన్ని మార్పులు చేశారని టాక్.

 Prabhas Salaar Story Changes-TeluguStop.com

ప్రభాస్ రాధే శ్యాం పూర్తి కాగానే సలార్, ఆదిపురుష్ రెండిటికీ డేట్స్ కేటాయిస్తున్నాడు.ఒక షెడ్యూల్ సలార్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరో షెడ్యూల్ ఆదిపురుష్ కు చేస్తారని తెలుస్తుంది.

ఓం రౌత్ డైరక్షన్ లో రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్ వస్తుంది.ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.

 Prabhas Salaar Story Changes-సలార్ స్టోరీ లో మార్పులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నారు.సలార్, ఆదిపురుష్ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ఆ సినిమా మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.

#Story #Salaar Prabhas #Prabhas #Srinidhi Shetty ##Salaar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు